TE/Prabhupada 0070 - ప్రపంచవ్యాప్తంగా మనకు మంచి ఆశ్రయం లభించింది

Revision as of 18:30, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation -- April 22, 1977, Bombay


మన సిద్ధాంతలకు కట్టుబడి ఉండండి. మన GBC చాలా అప్రమత్తంగా ఉండేటట్లు చూడండి.. అప్పుడు ప్రతిదీ కొనసాగుతుంది, నేను లేకున్నను. ఇది చేయండి. ఇది నా అభ్యర్థన. నేను మీకు బోధించిన కొంచము ఏదైనా, దానిని పాటించండి. ఎవరూ బాధపడరు. మాయ మిమ్మల్ని తాకదు. ఇప్పుడు కృష్ణుడు మనకు ఇచ్చాడు, డబ్బుకు కొరత ఉండదు. మీరు పుస్తకములను ముద్రించండి అమ్మండి కాబట్టి ప్రతిదీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనకు మంచి ఆశ్రయం లభించింది. మనకు ఆదాయం ఉంది. మీరు మన సూత్రాలకు కట్టుబడి ఉండండి, అనుసరించండి... నేను అకస్మాత్తుగా చనిపోయినా, మీరు నిర్వహించగలరు. అంతే. ఇది నా కోరిక. బాగా నిర్వహించండి ఉద్యమం ముందుకు తీసుకు వెళ్ళండి. ఇప్పుడు ఏర్పాట్లు చేయండి. వెనక్కి వెళ్లవద్దు. జాగ్రత్తగా ఉండండి. Āpani ācari prabhu jīveri śikṣāya.