TE/Prabhupada 0313 - కీర్తి అంతా కృష్ణుడికి వెళ్ళుతుంది

Revision as of 19:08, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 3.26.42 -- Bombay, January 17, 1975


భక్తుడి కర్తవ్యము కీర్తన చేయడము. అయిన తనకోసం ఎలాంటి కీర్తిని తీసుకోడు. వాస్తవమునకు, కీర్తి తీసుకోవాటానికి ఏమీ లేదు. కీర్తి అంతా కృష్ణుడికి వెళ్ళుతుంది. ఒక భక్తుడు ఎప్పుడు కోరుకోడు; అది సాధ్యం కాదు. అయిన చాలా, చాలా పెద్ద భక్తుడు అయి ఉండా వచ్చు కూడా, అయిన తన అద్భుతమైన కార్యక్రమాలకు ఎటువంటి కీర్తిని కోరుకోడు. అతను మహిమాన్వితమైన పనులు కృష్ణుడిని కీర్తించేటట్లు చేస్తాయి. ఇవి తన అద్భుతమైన పనులు, భౌతిక వ్యక్తి అని పిలవబడే వాని వలె, అయిన తీసుకుoటాడు, కీర్తి తీసుకోవాలనుకుంటాడు. కాదు Sva-karmaṇā tam abhyarcya siddhiṁ vindati mānavaḥ ( BG 18.46) Sva-karmaṇā. మీరు ఏ విధమైన పనిలోనైనా, పని యొక్క ఏ విభాగంలోనైనా వినియోగించ బడినప్పుడు . కానీ నీవు చేస్తున్నా పని వలన దేవుడు ఉన్నాడని చూపెట్టు, కృష్ణుడిని, ఏమి జరిగిన, అది కృష్ణుడి యొక్క నిపుణ నిర్వహణ ద్వారా జరుగుతుంది. సూర్యుడు సరిగ్గా సమయం లో ఉదయిస్తాడు , అది ఖచ్చితమైన సమయములో అస్తమిస్తాడు. వేర్వేరు ఋతువుల ప్రకారం, ఉష్ణోగ్రత, కదలిక, uttarāyaṇa, dakṣiṇāyana ప్రతిదీ దేవాదిదేవుని యొక్క ఆజ్ఞతో నేర్పుగా నిర్వహించబడుతుంది. Mayādhyakṣeṇa prakṛtiḥ ( BG 9.10) సూర్యుడు చాలా చక్కగా పనిచేస్తున్నాడని అనుకోవద్దు. సహజముగా కాదు. యజమాని ఉన్నాడు, కృష్ణ. Yasyājñayā bhramati sambhṛta-kāla-cakraḥ. ఈ విశ్వంలో సూర్యుడు చాలా శక్తివంతమైన పదార్ధం. అనేక మిలియన్ల సుర్యుడులు ఉన్నారు. ఇది ఒక సూర్యుడు మాత్రమే - కాని ఆది కృష్ణుడి ఆదేశాన్ని నిర్వహిస్తోంది. Yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ rājā samasta-sura-mūrtir aśeṣa-tejāḥ. Aśeṣa-tejāḥ, అపరిమితమైన కాంతి, అపరిమితమైన అగ్ని, అపరిమితమైన వేడి. Aśeṣa. Aśeṣa-tejāḥ. సూర్యకాంతి, సూర్యుని వేడికి పోలిక లేదు. ఈ విశ్వంలో ఏ పోలిక లేదు. అపరిమితమైనది. లక్షలాది సoవత్సరాలు, లక్షలాది సoవత్సరాలు, సూర్యుని నుoడి, వెలుగు, వేడి బయటికి వచ్చినవి, కానీ తగ్గుదల లేదు. లక్షలాది సంవత్సరాల క్రితం కుడా అదే విధముగా ఉంది, మీకు లక్షలాది సంవత్సరాలు కాంతి వేడిని ఇచ్చిన తరువాత, అదే పరిమాణం కాంతి వేడి ఇప్పటికీ ఉంది.

అది ఒక బౌతిక విషయమునకు సాధ్యమైతే, అపరిమితమైన ఉష్ణము కాంతి ఇచ్చినా తర్వాత కూడ అది అదే ఉంది, అదేవిధంగా, దేవాదిదేవుడు, అయిన శక్తిని విస్తరించడం ద్వారా, అయిన శక్తి ద్వారా, అయిన అదే విధముగా ఉన్నాడు. అయిన తగ్గిపోడు. Pūrṇasya pūrṇam ādāya pūrṇam eva avaśiṣyate ( ISO Invocation) మనం కూడా ఒక బౌతిక వస్తువును చూడగలిగితే, వేడి అనేక లక్షలాది లక్షలాది నుండి వెలువడినది - అది అదే వేడిగా ఉంటుంది, అదే వేడి, అదే కాంతి, ఎందుకు దేవాదిదేవుని సాధ్యం కాదు? Īśopaniṣad మనకు సమాచారం ఇస్తుంది pūrṇasya pūrṇam ādāya pūrṇam eva avaśiṣyate. మీరు కృష్ణుడి నుండి కృష్ణుడి పూర్తి శక్తిని తీసుకుంటే, అప్పుడు ఇంకా, మొత్తం శక్తి ఉంటుoది. కానీ ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఆధునిక దేవుడులు - చాలా "ఆధునిక దేవుడులు" ఉన్నారు; నేను పేరును చెప్పను. కానీ ఒక ఆధునిక దేవుడు, తన శిష్యునికి తన శక్తిని ఇచ్చాడు, అయిన చైతన్యములోకి వచ్చినప్పుడు, అయిన ఏడుస్తున్నాడు. శిష్యుడు గురువును అడిగాడు, "ఎందుకు మీరు ఏడుస్తున్నారు, గురువు గారు?" ఇప్పుడు నేను ప్రతిదీ పూర్తిగా ఇచ్చాను. నేను నీకు ప్రతిదీ ఇచ్చాను. నేను నీకు అన్నింటినీ ఇచ్చాను. నేను ఇప్పుడు నాశనము అయ్యాను. " అది ఆధ్యాత్మిక కాదు. అది బౌతికము. నేను వంద రూపాయలు కలిగి వున్నాను. నేను మీకు వంద రూపాయలు చెల్లిస్తే, అప్పుడు నా జేబు ఖాళీగా ఉంటుoది. కానీ కృష్ణుడు అలాంటి వాడు కాదు. కృష్ణుడు వందలు వేలమంది లక్షాలాది కృష్ణుడిని చేయగలడు; ఆప్పటికీ, అయిన కృష్ణుడు. ఇది కృష్ణుడు. శక్తి ఎప్పుడూ క్షీణించదు. అది pūrṇasya pūrṇam ādāya pūrṇam eva avaśiṣyate (Īśo Invocation).అని పిలువబడుతుంది

ఈ భగవంతుని అనుకరణ మనకు సహాయం చేయదు. వాస్తవమైన దేవుడు. వాస్తవమైన దేవుడు

īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
sac-cid-ānanda-vigrahaḥ
anādir ādir govindaḥ
sarva-kāraṇa-kāraṇam
(Bs. 5.1)

Sarva-kāraṇa-kāraṇam, అయిన ఎప్పటికైనా ఎప్పటికైనా క్షిణిoచడు. అయిన ఎప్పటికి క్షిణిoచడు, ఇది చెప్పబడింది,

yasyaika-niśvasita-kālam athāvalambya
jīvanti loma-vilajā jagad-aṇḍa-nāthāḥ
viṣṇur mahān sa iha yasya kalā-viśeṣo
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.48)

అతను శ్వాస తీసుకునే సమయములో అనేక లక్షల కొలది విశ్వములు బయటకు వస్తున్నాయి, శ్వాసా లోపలికి తీసుకుoటున్నప్పుడు అవి మళ్లీ నాశనమైపోతున్నాయి. ఈ విధంగా విశ్వాలు బయటికి వస్తున్నాయి. Jagad-aṇḍa-nāthāḥ. Jagad-aṇḍa-nāthāḥ. Jagad-aṇḍa అంటే విశ్వములు, నాధా, విశ్వం యొక్క భగవంతుడు, అంటే బ్రహ్మ దేవుడు . అయినకు జీవిత కాల వ్యవధి ఉంది. జీవిత కాల వ్యవధి ఏoత? మహా-విష్ణువు యొక్క శ్వాస తీసుకునే కాలం.