TE/660729 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]]

[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]]

<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Telugu|TE/660728 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|660728|TE/660801 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|660801}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660729BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"నా తదుపరి జీవితంలో నేను ఏమి అవుతాను అనేదానికి ఎటువంటి హామీ లేదు. ఎందుకంటే ఇది నా పని మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే మొత్తం శరీరం భౌతిక ప్రకృతి ద్వారా ఇవ్వబడింది. ఇది నా ఆజ్ఞ సరఫరా ప్రకారం తయారు చేయబడలేదు. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః ([[Vanisource:BG 3.27 (1972)|BG 3.27]]) .మీరు ఇక్కడ చర్య చేయడానికి అవకాశం ఇవ్వబడింది, కానీ మీ చర్య ప్రకారం, తీర్పు ఇవ్వబడుతుంది, మీ తదుపరి జీవితంలో మీరు ఏమి పొందబోతున్నారు. అది మీ సమస్య. లేదు, ఈ జీవితాన్ని యాభై సంవత్సరాలు, అరవై సంవత్సరాలు, లేదా డెబ్భై సంవత్సరాలు, లేదా వందేళ్ళు, ఇంతే జీవితం సర్వం అన్నటుగా చేయవద్దు. మీకు ఒక శరీరం నుండి మరొక శరీరానికి బదిలీ జరిగే నిరంతర జీవితం వుంది. ఇది జరుగుతూ వుంది. మీరు తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక శరీరం నుండి మరొక శరీరానికి బదిలీ అవ్వడం మరియు భౌతిక దుఖాలను అనుభవింప చేసే ఈ అర్ధంలేని దాన్ని ఆపే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశం ఉంది."|Vanisource:660729 - Lecture BG 04.12-13 - New York|660729 - ఉపన్యాసం BG 04.12-13 - న్యూయార్క్}}

Latest revision as of 05:14, 9 June 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"నా తదుపరి జీవితంలో నేను ఏమి అవుతాను అనేదానికి ఎటువంటి హామీ లేదు. ఎందుకంటే ఇది నా పని మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే మొత్తం శరీరం భౌతిక ప్రకృతి ద్వారా ఇవ్వబడింది. ఇది నా ఆజ్ఞ సరఫరా ప్రకారం తయారు చేయబడలేదు. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః (BG 3.27) .మీరు ఇక్కడ చర్య చేయడానికి అవకాశం ఇవ్వబడింది, కానీ మీ చర్య ప్రకారం, తీర్పు ఇవ్వబడుతుంది, మీ తదుపరి జీవితంలో మీరు ఏమి పొందబోతున్నారు. అది మీ సమస్య. లేదు, ఈ జీవితాన్ని యాభై సంవత్సరాలు, అరవై సంవత్సరాలు, లేదా డెబ్భై సంవత్సరాలు, లేదా వందేళ్ళు, ఇంతే జీవితం సర్వం అన్నటుగా చేయవద్దు. మీకు ఒక శరీరం నుండి మరొక శరీరానికి బదిలీ జరిగే నిరంతర జీవితం వుంది. ఇది జరుగుతూ వుంది. మీరు తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక శరీరం నుండి మరొక శరీరానికి బదిలీ అవ్వడం మరియు భౌతిక దుఖాలను అనుభవింప చేసే ఈ అర్ధంలేని దాన్ని ఆపే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశం ఉంది."
660729 - ఉపన్యాసం BG 04.12-13 - న్యూయార్క్