TE/661206 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:13, 21 June 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“ప్రస్తుతం మనం ప్రచారము చేస్తున్న కృష్ణ చైతన్యము ఈ కలియుగము లో ప్రత్యక్ష విధానము మరియు ఈ యుగానికి సరియైన మార్గము.

శ్రీ చైతన్య మహాప్రభు పరిచయం చేసినట్లుగా "కలౌ నాస్తైవ నాస్తైవ నాస్తైవ గతిర్ అన్యత" , అనగా ఈ కలియుగము, కలహము మరియు కపట యుగము - దీనినే కలి అంటాము - ఈ యుగానికి ఇదే ( కృష్ణ చైతన్యము) అతి సులభతరం, మరియు ప్రత్యక్ష చర్య.

సైనిక భాషలో "ప్రత్యక్ష చర్య" అన్న విధంగా ఆధ్యాత్మికతలో ప్రత్యక్ష చర్య : హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే , హరే రామ హరే రామ రామ రామ హరే హరే.”

661206 - ఉపన్యాసం BG 09.20-22 - న్యూయార్క్