TE/Prabhupada 0032 - నేను మాట్లాడవలసినదంతా నా పుస్తకాలలో మాట్లాడాను: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0032 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes - Ar...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 8: Line 8:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0031 - నా ఉపదేశము మరియు శిక్షణ ప్రకారము జీవించుము|0031|TE/Prabhupada 0033 - మహాప్రభువు పేరు పతిత పావనుడు|0033}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 19:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|XRL-U30KHPw|Whatever I Have To Speak, I Have Spoken In My Books - Prabhupāda 0032}}
{{youtube_right|t_1WWAGoMRo|నేను మాట్లాడవలసినదంతా నా పుస్తకాలలో మాట్లాడాను <br> - Prabhupāda 0032}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/770517AR-VRNDAVAN_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/770517AR-VRNDAVAN_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 28: Line 31:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ప్రభుపాద: కావున నేను మాట్లాడలేను. నేను చాలా నీరసంగా ఉన్నాను. నేను చండీగర్ కార్యక్రములు వెళ్ళడానికి ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి కానీ ఆ కార్యక్రమమును రద్దు చేసుకున్నాను. ఎందుకంటే నా శరీర ఆరోగ్య స్థితి చాలా క్షీణిస్తోంది. అందుకే వ్రిందావనముకు రావడానికి మొగ్గు చూపాను. చావు వస్తే, ఇక్కడే రానివ్వని . కొత్తగా చెప్పడానికి ఇప్పుడు ఏమి లేదు. నేను ఏదైతే చెప్పాలో, నా పుస్తకాలలో చెప్పాను. ఇప్పుడు మీరు అది అర్థం చేసుకోండి మరియు మీ కృషిని కొనసాగించండి. నేను ఉన్నా లేకపోయినా, దానితో సంబంధం లేకుండా. ఏ విధంగా కృష్ణుడు శాశ్వతముగా జీవిస్తున్నాడో , అదే విధంగా, మనవ జీవి కూడా శాశ్వతముగా జీవిస్తాడు. కానీ కీర్తిర యస్య స జీవతి: ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తాడో వాడు చిరకాలము జీవిస్తాడు ." కావున మీరు కృష్ణుడికి సేవ చేయడం నేర్చుకున్నారు. మరియు కృష్ణుడి తో మనము శాశ్వతముగా జీవించవచ్చు. మన జీవితం శాశ్వతం . న హన్యతే హన్యమానే సరిరే (భగ 2. 20). ఈ శరీర తాత్కాలిక అదృశ్యం, అది లెక్క కాదు. శరీరం ఉన్నదే అదృశ్యం కొరకు. తథ దేహాంతర-ప్రప్తిహ్(భగ 2 13). కావున కృష్ణుడికి సేవ చేస్తూ చిరకాలము జీవించండి చాలా ధన్యవాదాలు.
ప్రభుపాద: కావున నేను మాట్లాడలేను. నేను చాలా నీరసంగా ఉన్నాను. నేను చండీఘర్ కార్యక్రమునకు వెళ్ళవలసి ఉంది ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి కానీ ఆ కార్యక్రమమును రద్దు చేసుకున్నాను. ఎందుకంటే నా శరీర ఆరోగ్య స్థితి చాలా క్షీణిస్తోంది. అందుకే వృందావనముకు రావడానికి మొగ్గు చూపాను. చావు వస్తే, ఇక్కడే రానివ్వనీ. కొత్తగా చెప్పడానికి ఇప్పుడు ఏమి లేదు. నేను ఏదైతే చెప్పాలో, నా పుస్తకాలలో చెప్పాను. ఇప్పుడు మీరు అది అర్థం చేసుకోండి మరియు మీ కృషిని కొనసాగించండి. నేను ఉన్నా లేకపోయినా, దానితో సంబంధం లేకుండా. ఏ విధంగా కృష్ణుడు శాశ్వతముగా జీవిస్తున్నాడో, అదే విధంగా, జీవి కూడా శాశ్వతముగా జీవిస్తాడు. కానీ కీర్తిర యస్య స జీవతి: ఎవరైతే భగవంతునికి సేవ చేస్తాడో వాడు చిరకాలము జీవిస్తాడు." కావున మీరు కృష్ణుడికి సేవ చేయడం నేర్చుకున్నారు. మరియు కృష్ణుడి తో మనము శాశ్వతముగా జీవించవచ్చు. మన జీవితం శాశ్వతం. న హన్యతే హన్యమానే శరీరే (భగ 2. 20). ఈ శరీరము తాత్కాలికముగా మరణించడము అది పట్టించుకోవలసిన అవసరము లేదు. శరీరం ఉన్నదే మరణించడము కొరకు. తథా దేహాంతర-ప్రాప్తిః(భగ 2 13). కావున కృష్ణుడికి సేవ చేస్తూ చిరకాలము జీవించండి చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ!
భక్తులు: జయ!
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:24, 8 October 2018

Arrival Speech -- May 17, 1977, Vrndavana