TE/Prabhupada 0053 - మొదట మనము శ్రవణము చేయాలి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0053 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in India, Delhi]]
[[Category:TE-Quotes - in India, Delhi]]
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0052 - భక్తుడుకి ఆభక్తునికి కల తేడా|0052|TE/Prabhupada 0054 - మయావాదులు పరతత్వమును నిరాకారము అని నిరూపించ దలుచుకుంటారు|0054}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|x-8sNo45KGI|మొదట_మనము_శ్రవణము_చేయాలి<br />- Prabhupāda 0053}}
{{youtube_right|ZadYkiW5Vg4|మొదట_మనము_శ్రవణము_చేయాలి<br />- Prabhupāda 0053}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/731108SB.DEL_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/731108SB.DEL_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 28: Line 30:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
Donc, nous sommes également prakṛti. Nous sommes aussi l'énergie de Dieu. Et parce que nous essayons d'utiliser les ressources de la matière, les choses matérielles qui ont de la valeur. Sinon, cela n'a pas de valeur, zéro. Mais notre entreprise est... C'est ce qui est énoncé ici, parce que nous sommes maintenant empêtré avec cette question... La question n'est pas notre entreprise. Notre seule affaire est de savoir comment sortir de la matière. C'est notre véritable entreprise. Si vous voulez entreprendre cela, suivez cette prescription. Qu'est-ce que c'est? Śrotavyaḥ kīrtitavyaś ca. À moins que vous l'entendiez, comment pouvez-vous comprendre votre position? Lorsque vous comprenez Dieu, Krishna, et que vous comprenez que vous êtes une partie intégrante de Dieu, ou Krishna, alors vous pouvez comprendre votre position: "oh, nous faisons partie intégrante de Dieu." Krishna est la Personne Suprême, ṣaḍ-aiśvarya-pūrṇam, complet et parfait. Tout comme un mauvais fils traîne dans la rue, quand il comprend avec un bon esprit que: "mon père est si riche, si puissant, pourquoi je flâne dans la rue tel un fou? Je n'ai pas de nourriture, pas d'abri. Je vais mendier de porte-en-porte," alors il retrouve sa conscience. C'est ce qu'on appelle brahma-bhûta ([[Vanisource:SB 4.30.20|SB 4.30.20]]) niveau. "Oh, je suis, je ne suis pas cette matière. Je suis une âme spirituelle qui fait partie intégrante de Dieu. Oh."
కనుక మనం కూడా ప్రకృతి . మనము కూడా భగవంతుని శక్తి. మరియు మనము భౌతిక వనరులను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నందువల్ల, భౌతిక వస్తువులు విలువలు కలిగి ఉన్నాయి. లేకపోతే, దానికి విలువ లేదు, సున్నా విలువ. కానీ మన పనియేమిటంటే ఇక్కడ చెప్పబడింది, ఎందుకంటే ఇప్పుడు మనము ఈ భౌతిక ప్రకృతిలో చిక్కుకున్నాము . భౌతిక ప్రకృతిలో వుండటము మన పని కాదు. మన ఏకైక పని ఈ భౌతిక ప్రకృతి నుండి ఎలా బయటపడాలి మీరు ఆ సేవను కోరుకుంటే, అప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది అది ఏమిటి?? శ్రోతవ్య కీర్తితవ్యస్ చ ([[Vanisource:SB 1.2.14 | SB 1.2.14]]) మీరు శ్రవణము చేయకపోతే , మీరు మీ స్థానాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? కృష్ణుడు భగవంతుడు అని మీరు తెలుసుకున్నప్పుడు, మీరు భగవంతుని లేదా కృష్ణుడు యొక్క భాగం మరియు అంశ అని అర్థము చేసుకుంటారు, అప్పుడు మీరు మీ స్థానమును అర్థము చేసుకోవచ్చు: "ఓహ్, మేము భగవంతునిలో భాగం మరియు అంశలు అని అర్థము చేసుకొంటారు కృష్ణుడు దేవాదిదేవుడు, షడైశ్వర్యపూర్ణ, అన్ని ఐశ్వర్యములు కలిగి వున్నాడు. ఒక పిచ్చి పట్టిన కుమారుడు వీధిలో తిరగటములాగా అతను మంచి మనస్సుతో అర్థం చేసుకున్నపుడు "నా తండ్రి చాలా గొప్పవాడు, ధనవంతుడు మరి ఎందుకు నేను పిచ్చివాడిలా వీధిలో తిరుగుతున్నాను నాకు ఆహారం లేదు, ఆశ్రయం లేదు. నేను ప్రతి ఇంటికి వెళ్లి అడుక్కుంటున్నాను అప్పుడు అతనికి స్పృహ వస్తుంది. దీనిని బ్రహ్మ-భూత ([[Vanisource:BG 18.54 (1972)|BG 18.54]]) స్థితి అని అంటాము ఓహ్, నేను భౌతిక పదార్థము కాదు, నేను ఆత్మను, భగవంతునిలో భాగం మరియు అంశ ఇది చైతన్యము.
 
ఈ చైతన్యమును మేలుకోల్పుటకు ప్రయత్నిస్తున్నాము ఇది ప్రజలకు ఉత్తమ సంక్షేమ సేవ, తన కోల్పోయిన కృష్ణ చైతన్యాన్ని మేల్కొలపడము. అతను మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు "నేను భౌతిక వస్తువునని" మరియు భౌతిక ప్రపంచములో నా పరిస్తితులను నేనే సరిదిద్దుకోవాలి." ఇది మూర్ఖత్వం వాస్తవిక మేధస్సు అంటే బ్రహ్మ-భూత, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నేను భగవంతునిలో భాగము, భగవంతుడు సర్వశక్తిమంతుడు నేను దేవునిలో భాగం... బంగారం, బంగారు గని వలె ఇది చిన్న చెవి దిద్దు అయినా సరే, అది కూడా బంగారమే అదేవిధంగా, సముద్రపు నీటి చిన్న రేణువు కూడా అదే నాణ్యత, ఉప్పగా వుంటుంది అదేవిధంగా, మనం భగవంతునిలో భాగంగా ఉండడంలో, మనకు భగవంతుని లక్షణములు ఉన్నాయి గుణాత్మకంగా, మనము ఒకటి ఎందుకు మనము ప్రేమ కొరకు కాంక్షతో ఉంటాము? ఎందుకంటే కృష్ణునిలో ప్రేమ ఉంది మేము ఇక్కడ రాధా కృష్ణుడిని పూజిస్తున్నాం. నిజానికి ప్రేమ అనేది ఉంది మనము భగవంతునిలో భాగం, మనము కూడా ప్రేమించటానికి ప్రయత్నిస్తున్నాము. ఒక వ్యక్తి మరొక స్త్రీని ప్రేమిస్తున్నాడు, స్త్రీ మరొక వ్యక్తిని ప్రేమించాలని ప్రయత్నిస్తుంది. ఇది సహజమైనది. ఇది కృత్రిమం కాదు. కానీ అది భౌతికముచే కప్పబడినది. అది లోపము. మనము ఈ భౌతిక స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు, మనము గుణాత్మకంగా ఆనందమాయోఽభ్యాస (వేదాంత-సూత్ర 1.1.12), ఆనందంగా ... కృష్ణుడు ఎల్లప్పుడూ నృత్యం చేస్తున్నాడు... కృష్ణ నీకు ఎప్పటికీ కనిపించడు. మీరు కృష్ణుని చిత్రాన్ని చూసారు. అతను కాళీయ సర్పముతో పోరాడుతున్నాడు . కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు . మీరు చూశారు. అతను పాముకు భయపడలేదు. అతను నృత్యం చేస్తున్నాడు అతను రాసలీలలో గోపికలతో నృత్యం చేస్తున్నట్లు, అదేవిధంగా, అతను పాముతో నృత్యం చేస్తున్నాడు ఎందుకంటే అతను ఆనందమాయోఽభ్యాస అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు, ఎల్లప్పుడూ మీరు కృష్ణుని చూస్తారు... కృష్ణుడు... కురుక్షేత్రంలో ఆ మాదిరిగా పోరాటం జరుగుతోంది కృష్ణుడు ఆనందముగా వున్నాడు. అర్జునుడు విచారముగా వున్నాడు ఎందుకంటే అతను జీవుడు, కానీ కృష్ణుడు విచారముగా లేడు అతను ఆనందముగా ఉన్నాడు. ఇది భగవంతుని స్వభావం. ఆనందమాయోఽభ్యాస. ఇది బ్రహ్మ-సూత్రలో సూత్రం, " భగవంతుడు ఎల్లప్పుడు ఆనందమయ ఆహ్లాదకరమైనవాడు, ఎల్లప్పుడు సంతోషంగా ఉంటాడు మీరు భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళినప్పుడు మీరు కూడా సంతోషంగా వుంటారు అది మన సమస్య.

C'est la conscience. Cette prise de conscience nous essayons de la susciter. C'est le meilleur service de bien-être pour la population, de réveiller sa conscience perdue. Il est insensé de penser que: "je suis un produit matériel, et je dois régler mes affaires dans ce monde matériel." C'est de la folie. L'intelligence réelle est Brahma-bhūta, ahaṁ brahmāsmi. Ahaṁ brahmāsmi "Je suis une partie intégrante de Dieu. Dieu est le Brahman Suprême. Je suis une partie intégrante..." Tout comme l'or fait partie intégrante de la mine d'or, cela peut être une petite boucle d'oreille, c'est aussi de l'or. De même, la petite particule d'eau de mer est également de même qualité que la mer, salée. De même, nous sommes une parcelle intégrante de Dieu, nous avons les mêmes qualités. Qualitativement, nous sommes un. Pourquoi recherchons-nous l'amour? Parce que l'amour fait partie de Krishna. Nous adorons Rādhā-Kṛṣṇa ici. A l'origine il y a de l'amour. Par conséquent, comme nous faisons partie intégrante de Dieu, nous essayons aussi d'aimer. Un homme tente d'aimer une autre femme, la femme essaye d'aimer un autre homme. Cela est naturel. Ce n'est pas artificiel. Mais il est perverti par l'énergie matérielle. C'est le défaut. Quand nous sommes libérés de cette enveloppe matérielle, alors nous sommes qualitativement ānandamayo 'bhyāsāt (Vedānta-sūtra 1.1.12), aussi gai... Comme Krishna est toujours en train de danser... vous ne trouverez jamais Krishna... Vous avez vu l'image de Krishna. Il se bat avec le serpent Kāliya. Il danse. Il n'a pas peur du serpent. Il danse. Comme Il danse avec les gopis dans le rāsa-līlā, de même, Il danse avec le serpent. Parce qu'il est ānandamayo 'bhyāsāt". Il est ānandamaya, toujours joyeux. Toujours. Vous verrez Krishna... Krishna... Tout comme lors des combats de Kuruksetra. Krishna est joyeux. Arjuna est morose parce qu'il est une entité vivante, mais -Krishna- Il n'est pas morose. Il est joyeux. C'est la nature de Dieu. Ānandamayo 'bhyāsāt. Le Sûtra, dans le Brahma-sûtra dit que: "Dieu est ānandamaya, toujours gai, toujours de bonne humeur." Ainsi, vous pouvez retrouver également cette bonne humeur quand vous revenez à la maison, c'est-à-dire retourner à Dieu. C'est notre problème.
అందువల్ల మనము అక్కడికి ఎలా వెళ్లవచ్చు? మొదటి విషయం మనము శ్రవణము చేయవలెను శ్రోత్యవ్య. కేవలం వినడానికి ప్రయత్నించండి, భగవంతుడు అంటే ఎవరు అతని రాజ్యం ఎలా వుంటుంది అతను ఎలా పని చేస్తాడు, అతను ఎలా సంతోషంగా వుంటాడు. ఈ విషయాలు వినవలసినవి. శ్రవణం. మీరు అంగీకరించిన వెంటనే, "ఓహ్, భగవంతుడు చాలా మంచివాడు అప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తను ప్రచారం చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. ఇది కీర్తన. ఇది కీర్తన

Par conséquent, comment pouvons-nous y aller? La première chose est que nous devons entendre. Śrotavyaḥ. Juste essayer d'entendre qui est Dieu, quel est Son royaume, comment Il agit, comment Il est joyeux. Ces choses doivent être entendues. Śravaṇam. Puis, dès que vous êtes convaincu: "Oh, Dieu est si gentil" alors vous aurez à cœur de démontrer ou de diffuser ces informations à tout le monde. C'est kīrtanam. C'est kīrtanam.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:27, 8 October 2018

Lecture on SB 2.1.5 -- Delhi, November 8, 1973

కనుక మనం కూడా ప్రకృతి . మనము కూడా భగవంతుని శక్తి. మరియు మనము భౌతిక వనరులను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నందువల్ల, భౌతిక వస్తువులు విలువలు కలిగి ఉన్నాయి. లేకపోతే, దానికి విలువ లేదు, సున్నా విలువ. కానీ మన పనియేమిటంటే ఇక్కడ చెప్పబడింది, ఎందుకంటే ఇప్పుడు మనము ఈ భౌతిక ప్రకృతిలో చిక్కుకున్నాము . భౌతిక ప్రకృతిలో వుండటము మన పని కాదు. మన ఏకైక పని ఈ భౌతిక ప్రకృతి నుండి ఎలా బయటపడాలి మీరు ఆ సేవను కోరుకుంటే, అప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది అది ఏమిటి?? శ్రోతవ్య కీర్తితవ్యస్ చ ( SB 1.2.14) మీరు శ్రవణము చేయకపోతే , మీరు మీ స్థానాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? కృష్ణుడు భగవంతుడు అని మీరు తెలుసుకున్నప్పుడు, మీరు భగవంతుని లేదా కృష్ణుడు యొక్క భాగం మరియు అంశ అని అర్థము చేసుకుంటారు, అప్పుడు మీరు మీ స్థానమును అర్థము చేసుకోవచ్చు: "ఓహ్, మేము భగవంతునిలో భాగం మరియు అంశలు అని అర్థము చేసుకొంటారు కృష్ణుడు దేవాదిదేవుడు, షడైశ్వర్యపూర్ణ, అన్ని ఐశ్వర్యములు కలిగి వున్నాడు. ఒక పిచ్చి పట్టిన కుమారుడు వీధిలో తిరగటములాగా అతను మంచి మనస్సుతో అర్థం చేసుకున్నపుడు "నా తండ్రి చాలా గొప్పవాడు, ధనవంతుడు మరి ఎందుకు నేను పిచ్చివాడిలా వీధిలో తిరుగుతున్నాను నాకు ఆహారం లేదు, ఆశ్రయం లేదు. నేను ప్రతి ఇంటికి వెళ్లి అడుక్కుంటున్నాను అప్పుడు అతనికి స్పృహ వస్తుంది. దీనిని బ్రహ్మ-భూత (BG 18.54) స్థితి అని అంటాము ఓహ్, నేను భౌతిక పదార్థము కాదు, నేను ఆత్మను, భగవంతునిలో భాగం మరియు అంశ ఇది చైతన్యము.