TE/Prabhupada 0066 - కృష్ణుడి కోరికలను తీర్చటమును భక్తి అంటారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0066 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0065 - కృష్ణ చైతన్యములో శిక్షణ ఇస్తే, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు|0065|TE/Prabhupada 0067 - గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు|0067}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|jVuD5hEurxo|కృష్ణుడి కోరికలను తిర్చటమును భక్తీ అంటారు<br />- Prabhupāda 0066}}
{{youtube_right|mHFWZy_2mTU|కృష్ణుడి కోరికలను తిర్చటమును భక్తీ అంటారు<br />- Prabhupāda 0066}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/750130BG.HAW_clip4.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/750130BG.HAW_clip4.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 27: Line 30:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ఇప్పుడు మనము ఒక భక్తుడు కావాలనుకుంటున్నాను అన్నది మన ఎంపిక లేదా మనము ఒక రాక్షసుడిగా ఉండిపోవాలి అనేది కూడా మన ఎంపిక కృష్ణుడు ఈ విధముగా చెప్పాడు, "మీరు ఈ రాక్షస గుణాన్ని విడచిపెట్టి నాకు శరణాగతి పొందండి ఇది కృష్ణుడి కోరిక. కానీ మీరు కృష్ణుడి కోరికతో అంగీకరించకపోతే, మీరు మీ కోరికలను ఆనందించాలి అనుకుంటే, అప్పుడు కూడా, కృష్ణుడు సంతోషంగా వుంటాడు. ఆయన మీకు అవసరమైన వాటిని ఇస్తాడు. కానీ ఇది మంచిది కాదు. కృష్ణుడి కోరికలను మనము అంగీకరించాలి. మనము మన కోరికలు, రాక్షస కోరికలను, పెంచుకోవడానికి ప్రయత్నించకూడదు. దీనిని తపస్య అంటారు. మన కోరికలను త్యజించాలి. దీనిని త్యాగం అంటారు. మనము కృష్ణుడి కోరికను మాత్రమే అంగీకరించాలి. ఇది భగవద్గీత యొక్క సూచన. అర్జునుడు యుద్ధము చేయకూడదు అని కోరుకున్నాడు కానీ కృష్ణుడి కోరిక యుద్ధము చేయుట. పూర్తి విరుద్ధము. అర్జునుడు చివరికి కృష్ణుడి యొక్క కోరికకు అంగీకరించారు: "అవును యుద్ధము చేయుటకు అంగీకరించెను," కరిష్యే వచనం తవ ([[Vanisource:BG 18.73 | BG 18.73]]) అవును, నీ ఆజ్ఞానుసారము నేను నడచుకుంటాను. ఇది భక్తి.

ఇది భక్తికి కర్మకు మధ్య తేడా. కర్మ అంటే నా కోరికలను తీర్చుకోవటము. కృష్ణుడి కోరికలను తీర్చటమును భక్తి అంటారు. ఇది తేడా. ఇప్పుడు మీరు నిర్ణయము తీసుకోండి, మీరు మీ కోరికలను నెరవేర్చు కోవాలనుకుంటున్నారా లేదా మీరు కృష్ణుడి కోరికను నెరవేర్చాలను కుంటున్నారా. కృష్ణుడి కోరికను నెరవేర్చాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే, మీ జీవితం విజయవంతమవుతుంది. ఇది మన కృష్ణ చైతన్య జీవితము. కృష్ణుడు దానిని కోరుకుంటాడు, నేను దానిని చేస్తాను, నేను నా కోసం ఏమీ చేయను. ఇది బృందావనమంటే. కృష్ణుడి యొక్క కోరికలను నెరవేర్చడానికి బృందావన పౌరులందరూ తపిస్తున్నారు. గోపబాలురు, దూడలు, ఆవులు, చెట్లు, పువ్వులు, నీరు, గోపికలు, వృద్దులు, యశోదమ్మ, నంద మహారాజు, వారు అందరూ కృష్ణుడి కోరిక నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు. ఇది బృందావనము మంటే కాబట్టి మీరు ఈ భౌతిక ప్రపంచాన్ని బృందావనములోకి మార్చుకోవచ్చును మీరు కృష్ణుడి యొక్క కోరికలను నెరవేర్చడానికి అంగీకరిస్తే ఇది బృందావనము అవుతుంది మీరు మీ సొంత కోరికలను నెరవేర్చుకోవాలని కోరుకుంటే, అది భౌతికము
ఇది భౌతికము మరియు ఆధ్యాత్మికమునకు మధ్య తేడా.

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 23:39, 1 October 2020

Lecture on BG 16.4 -- Hawaii, January 30, 1975

ఇప్పుడు మనము ఒక భక్తుడు కావాలనుకుంటున్నాను అన్నది మన ఎంపిక లేదా మనము ఒక రాక్షసుడిగా ఉండిపోవాలి అనేది కూడా మన ఎంపిక కృష్ణుడు ఈ విధముగా చెప్పాడు, "మీరు ఈ రాక్షస గుణాన్ని విడచిపెట్టి నాకు శరణాగతి పొందండి ఇది కృష్ణుడి కోరిక. కానీ మీరు కృష్ణుడి కోరికతో అంగీకరించకపోతే, మీరు మీ కోరికలను ఆనందించాలి అనుకుంటే, అప్పుడు కూడా, కృష్ణుడు సంతోషంగా వుంటాడు. ఆయన మీకు అవసరమైన వాటిని ఇస్తాడు. కానీ ఇది మంచిది కాదు. కృష్ణుడి కోరికలను మనము అంగీకరించాలి. మనము మన కోరికలు, రాక్షస కోరికలను, పెంచుకోవడానికి ప్రయత్నించకూడదు. దీనిని తపస్య అంటారు. మన కోరికలను త్యజించాలి. దీనిని త్యాగం అంటారు. మనము కృష్ణుడి కోరికను మాత్రమే అంగీకరించాలి. ఇది భగవద్గీత యొక్క సూచన. అర్జునుడు యుద్ధము చేయకూడదు అని కోరుకున్నాడు కానీ కృష్ణుడి కోరిక యుద్ధము చేయుట. పూర్తి విరుద్ధము. అర్జునుడు చివరికి కృష్ణుడి యొక్క కోరికకు అంగీకరించారు: "అవును యుద్ధము చేయుటకు అంగీకరించెను," కరిష్యే వచనం తవ ( BG 18.73) అవును, నీ ఆజ్ఞానుసారము నేను నడచుకుంటాను. ఇది భక్తి.