TE/Prabhupada 0067 - గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0067 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0066 - కృష్ణుడి కోరికలను తీర్చటమును భక్తి అంటారు|0066|TE/Prabhupada 0068 - ఈ భౌతిక శరీరాన్ని పొందిన వారు ఎవరైనా పనిచేయాలి|0068}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|h9Uu7ET_xp0|గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు<br />- Prabhupāda 0067}}
{{youtube_right|fPomo8LyZRY|గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు<br />- Prabhupāda 0067}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/740123SB.HAW_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/740123SB.HAW_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->     
<!-- BEGIN TRANSLATED TEXT -->     
ఏమైనప్పటికీ కృష్ణ చైతన్య ఉద్యమం, ముందుకు సాగుతోంది అంటే అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉదార కరుణ కారణము. ఈ కలి యుగాములో బాధపడుతున్న ప్రజలకు. కృష్ణ భక్తునిగా మారడం సులభం కాదు, సులభం కాదు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కనికరంతో కృష్ణ భక్తునిగా మారడానికి అవకాశం వచ్చినది, ఎవ్వరు ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. అది ఆత్మహత్య వంటిది. పతనమవవద్దు. అది చాలా సులభం. కేవలము హరే కృష్ణ మంత్రం జపిస్తూ, ఎల్లప్పుడూ, ఇరవై నాలుగు గంటల, చైతన్య మహాప్రభు సిఫార్సు, kīrtanīyaḥ sadā hariḥ ([[Vanisource:CC Adi 17.31|CC Adi 17.31]])ఎల్లప్పుడూ జపము చేయుట. ఇది సూత్రము. కానీ మనము అలా చేయము, ఎందుకంటే మనము కలి యొక్క ప్రభావముతో మనం ఎంతో పతనమవుతున్నాము కనీసం పదహారు మాలల జపము చేయండి. దీన్ని వదిలవేయవద్దు. దీన్ని వదిలవేయవద్దు ఇబ్బంది ఏమిటి, పదహారు మాలలు చేయటానికి. దాదాపు రెండు గంటలు పడుతుంది. మీకు ఇరవై నాలుగు గంటల ఉన్నాయి. మీరు నిద్ర పోవాలనుకుంటే. సరే పది గంటల నిద్ర, పొండి. ఇది సూచించ బడలేదు. ఆరు గంటలకు పైగా నిద్ర పోవదు. కానీ వారు నిద్ర పోవాలని కోరుకుంటున్నారు. వారు ఇరవై నాలుగు గంటలు నిద్రించాలనుకుంటున్నారు. అది కలి యుగములో వారి కోరిక. అప్పుడు మీరు సమయం వృధా చేస్తున్నారు. తినడం , నిద్రపోవటము, సంభోగం చేయుట మరియు రక్షించుకొనుట తగ్గించుకోండి ఇవి సున్న అయినప్పుడు, అది పరిపూర్ణత.
ఏమైనప్పటికీ కృష్ణ చైతన్య ఉద్యమం,ముందుకు సాగుతోంది అంటే అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉదార కరుణ కారణము. ఈ కలి యుగములో బాధపడుతున్న ప్రజలకు. కృష్ణుడి భక్తులుగా మారడం సులభం కాదు, సులభం కాదు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కనికరంతో కృష్ణుడి భక్తునిగా మారడానికి అవకాశం వచ్చినది, ఎవ్వరూ ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. అది ఆత్మహత్య వంటిది. పతనమవ్వవద్దు. అది చాలా సులభం. కేవలము హరే కృష్ణ మంత్రం జపిస్తూ, ఎల్లప్పుడూ, ఇరవై నాలుగు గంటలు, చైతన్య మహా ప్రభు సిఫార్సు చేసినట్లుగా, కీర్తనీయః సదా హరిః ([[Vanisource:CC Adi 17.31 | CC Adi 17.31]]) ఎల్లప్పుడూ జపము చేయండి. ఇది సూత్రము. కానీ మనము అలా చేయము, ఎందుకంటే మనము కలి యొక్క ప్రభావముతో మనం ఎంతో నిమగ్నము అయినాము కనీసం పదహారు మాలలు జపము చేయండి. చేయకుండా ఉండవద్దు, చేయకుండా ఉండవద్దు. ఇబ్బంది ఏమిటి, పదహారు మాలలు చేయటానికి. దాదాపు రెండు గంటలు తీసుకుంటుంది మీకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి. మీరు నిద్ర పోవాలనుకుంటే. సరే పది గంటలు నిద్ర పొండి. ఇది సూచించ బడలేదు. ఆరు గంటలకు పైగా నిద్ర పోవద్దు. కానీ వారు నిద్ర పోవాలని కోరుకుంటున్నారు. వారు ఇరవై నాలుగు గంటలు నిద్రించాలనుకుంటున్నారు. అది కలి యుగములో వారి కోరిక. అప్పుడు మీరు సమయం వృధా చేస్తున్నారు. తినడం, నిద్రపోవటము, సంభోగము చేయడము, రక్షించుకొనుట తగ్గించుకోండి. ఇవి సున్నా అయినప్పుడు, అది పరిపూర్ణము.  
 
ఎందుకంటే ఇవి శారీరక అవసరాలు. తినడం, నిద్ర, సంభోగం, శారీరక అవసరాలు. నేను ఈ శరీరం కాదు. Dehino 'smin yathā dehe kaumāram... ([[Vanisource:BG 2.13|BG 2.13]]). అయితే ఇది గుర్తించడానికి సమయం పడుతుంది.  మనము మన విధి గురించి అవగాహన కలిగి ఉండాలి. కానీ మనము నిజంగా కృష్ణ చైతన్యములో  పురోభివృద్ధి చెందినప్పుడు మనము మన విధి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆరు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోకూడదు.  నియంత్రించలేని వారు ఎనిమిది గంటల కంటే నిద్ర పోకూడదు. కానీ పది గంటల, పన్నెండు గంటలు, పదిహేను గంటల, నిద్రపోవటము అప్పుడు ఉపయోగం ఏమిటి? ఎవరో ఒకడు ఉన్నత భక్తుని చూడటానికి వెళ్ళాడు. అతను తొమ్మిది గంటలకు  అతను నిద్రిస్తున్నాడు. అతడు ఒక ఉన్నత భక్తుడా? ఎలా? కాబట్టి ఏమిటి ? ఆయన ఏ విధమైన భక్తుడు? భక్తుడు ఉదయాన్నే నాలుగు గంటలకు ముందే నిద్ర లేవాలి. ఐదు గంటలప్పటికి , అతను తన స్నానం మరియు ఇతర విషయాలు పూర్తి చేయాలి. అప్పుడు అతను జపము చేయవలెను తరువాత చాలా సేవలు ఇరవై నాలుగు గంటల సేవ ఉండాలి.  నిద్ర పోవడము మంచిది కాదు. గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. నేను కూడా రాత్రి పుస్తకాలు వ్రాసి  నేను కూడా మూడు గంటల కంటే ఎక్కువ నిద్రపోను. కానీ నేను కొన్నిసార్లు కొంచం ఎక్కువ నిద్ర పోతాను నేను గోస్వామిలను అనుకరించడం లేదు. అది సాధ్యం కాదు. కానీ వీలైనంతవరకూ, నివారించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మనము ఆహారము తీసుకొనుట తగించుకుంటే నిద్ర తగ్గుతుంది తినడం, నిద్రపోవటము. తినడం తరువాత, నిద్రిపోవటము. మనము ఎక్కువ తిoటే, ఎక్కువ నిద్ర వస్తుంది. మనము తక్కువ తిoటే, తక్కువ నిద్ర వస్తుంది. తినడం, నిద్రపోవడము, సంభోగం చేయడము. మరియు సంభోగం చేయడము పూర్తిగా మానివేయవలెను ఇది ఒక గొప్ప నిషేధం.  లైంగిక జీవితం వీలైనంత వరకు తగ్గించాలి. అందువల్ల ఈ నియమము వుంది, "అక్రమ లైంగిక సంబంధం వద్దు" సెక్స్ జీవితం, కావాలని మనము చెప్పడములేదు, "మీరు చేయవద్దు." ఎవరూ చేయవద్దు. కాబట్టి సెక్స్ జీవితం అంటే వైవాహిక జీవితంలోనే, ఒక చిన్న రాయితీ. లైసెన్స్, "సరే, మీరు ఇ అనుమతిని తీసుకోండి."  కానీ అక్రమ లైంగిక జీవితము వద్దు. అప్పుడు మీరు ఎప్పటికీ భక్తి చేయలేరు.
 
కావున తినడం, నిద్రపోవడము, సంభోగం  చేయడము మరియు రక్షించుకోవటము మరియు రక్షించడానికి, మనము అనేక విధాలుగా మనము రక్షించడానికి, కానీ ఇప్పటికీ, యుద్ధo ఉంది, మరియు భౌతిక ప్రకృతి యొక్క  దాడి మీ దేశం బాగా రక్షిస్తుంది. కానీ ఇప్పుడు పెట్రోల్ను తీసివేయబడుతుంది. మీరు రక్షించలేరు. అదేవిధంగా, ప్రతిదీ ఏ సమయంలోనైన తీసివేయబడుతుంది కాబట్టి కృష్ణునిపై ఆధారపడoడి, రక్షణ కొరకు. Avaśya rakṣibe kṛṣṇa.  ఇది శరణాగతి శరణాగతి, అనగా ... కృష్ణుడు చెప్తాడు, "నీవు నాకు శరణు పొందు.  sarva-dharmān parityajya ([[Vanisource:BG 18.66|BG 18.66]]). ఇది నమ్ముదాము. కృష్ణుడు తనకి శరణాగతి పొందాలని అడుగుతున్నాడు.. శరణాగతి పొందుదాము. కృష్ణుడు నన్ను ప్రమాదంనుండి  కాపాడుతాడు. దీనిని శరణాగతి అంటారు


ఎందుకంటే ఇవి శారీరక అవసరాలు. తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము, శారీరక అవసరాలు. నేను ఈ శరీరం కాదు. దేహినోస్మిన యథా దేహే కౌమారం... ([[Vanisource:BG 2.13 | BG 2.13]]) అయితే ఇది గుర్తించడానికి సమయం పడుతుంది. కానీ మనము వాస్తవమునకు కృష్ణ చైతన్యములో పురోభివృద్ధి చెందినప్పుడు మనము మన కర్తవ్యము గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆరు గంటలు కన్నా ఎక్కువ నిద్ర పోకూడదు. నియంత్రించలేని వారు ఎనిమిది గంటలు కంటే నిద్ర పోకూడదు. కానీ పది గంటలు, పన్నెండు గంటలు, పదిహేను గంటలు, నిద్రపోవటము అప్పుడు ఉపయోగం ఏమిటి? ఎవరో ఒకడు ఉన్నత భక్తుని చూడటానికి వెళ్ళాడు. ఆయన తొమ్మిది గంటలకు ఆయన నిద్రిస్తున్నాడు. అతడు ఒక ఉన్నత భక్తుడు ఎలా? కాబట్టి ఏమిటి...? ఆయన ఏ విధమైన భక్తుడు? భక్తుడు ఉదయాన్నే నాలుగు గంటలకు ముందే నిద్ర లేవాలి. ఐదు గంటలప్పటికి, ఆయన తన స్నానం ఇతర విషయాలు పూర్తి చేయాలి. అప్పుడు ఆయన జపము చేయవలెను తరువాత చాలా సేవలు ఇరవై నాలుగు గంటలు సేవ ఉండాలి. నిద్ర పోవడము మంచిది కాదు. గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. నేను కూడా రాత్రి పుస్తకాలు వ్రాసి నేను కూడా మూడు గంటల కంటే ఎక్కువ నిద్రపోను. కానీ నేను కొన్నిసార్లు కొంచెం ఎక్కువ నిద్ర పోతాను నేను గోస్వామిలను అనుకరించడం లేదు. అది సాధ్యం కాదు. కానీ వీలైనంతవరకూ, నివారించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మనము ఆహారము తీసుకొనుట తగించుకుంటే నిద్ర తగ్గుతుంది తినడం, నిద్రపోవటము. తినడం తరువాత, నిద్రిపోవటము. మనము ఎక్కువ తింటే, ఎక్కువ నిద్ర వస్తుంది. మనము తక్కువ తింటే, తక్కువ నిద్ర వస్తుంది. తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము. సంభోగము చేయడము పూర్తిగా మానివేయవలెను ఇది ఒక గొప్ప నిషేధం. లైంగిక జీవితం వీలైనంత వరకు తగ్గించాలి. అందువల్ల ఈ నియమము వుంది, "అక్రమ లైంగిక సంబంధం వద్దు" మైథునజీవితం, "మీరు చేయకూడదు. అని చెప్పము " ఎవరూ చేయకూడదు. కాబట్టి మైథునజీవితం అంటే వైవాహిక జీవితంలోనే, ఒక చిన్న రాయితీ. ఒక లైసెన్స్, "సరే, మీరు ఈ అనుమతిని తీసుకోండి." కానీ అక్రమ లైంగిక జీవితము వద్దు. అప్పుడు మీరు ఎప్పటికీ భక్తి చేయలేరు.


తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము రక్షించుకోవటము రక్షించడానికి, మనము అనేక విధాలుగా రక్షించు కుంటున్నాము, కానీ ఇప్పటికీ, యుద్ధం ఉంది, భౌతిక ప్రకృతి యొక్క దాడి వుంది మీ దేశం బాగా రక్షిస్తుంది. కానీ ఇప్పుడు పెట్రోలు తీసివేయబడుతుంది. మీరు రక్షించుకోలేరు. అదేవిధముగా, ప్రతిదీ ఏ సమయంలోనైనా తీసివేయబడుతుంది కాబట్టి కృష్ణుడిపై ఆధారపడండి, రక్షణ కొరకు. ఆవశ్య రక్షిబే కృష్ణ. ఇది శరణాగతి శరణాగతి, అనగా... కృష్ణుడు చెప్తాడు, "నీవు నాకు శరణు పొందు. సర్వ ధర్మాన్ పరిత్యజ్య ([[Vanisource:BG 18.66 | BG 18.66]]) ఇది నమ్ముదాము. కృష్ణుడు తనకి శరణాగతి పొందాలని అడుగుతున్నాడు.. శరణాగతి పొందుదాము. కృష్ణుడు నన్ను ప్రమాదం నుండి కాపాడుతాడు. దీనిని శరణాగతి అంటారు
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:29, 8 October 2018



Lecture on SB 1.16.26-30 -- Hawaii, January 23, 1974

ఏమైనప్పటికీ కృష్ణ చైతన్య ఉద్యమం,ముందుకు సాగుతోంది అంటే అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉదార కరుణ కారణము. ఈ కలి యుగములో బాధపడుతున్న ప్రజలకు. కృష్ణుడి భక్తులుగా మారడం సులభం కాదు, సులభం కాదు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కనికరంతో కృష్ణుడి భక్తునిగా మారడానికి అవకాశం వచ్చినది, ఎవ్వరూ ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. అది ఆత్మహత్య వంటిది. పతనమవ్వవద్దు. అది చాలా సులభం. కేవలము హరే కృష్ణ మంత్రం జపిస్తూ, ఎల్లప్పుడూ, ఇరవై నాలుగు గంటలు, చైతన్య మహా ప్రభు సిఫార్సు చేసినట్లుగా, కీర్తనీయః సదా హరిః ( CC Adi 17.31) ఎల్లప్పుడూ జపము చేయండి. ఇది సూత్రము. కానీ మనము అలా చేయము, ఎందుకంటే మనము కలి యొక్క ప్రభావముతో మనం ఎంతో నిమగ్నము అయినాము కనీసం పదహారు మాలలు జపము చేయండి. చేయకుండా ఉండవద్దు, చేయకుండా ఉండవద్దు. ఇబ్బంది ఏమిటి, పదహారు మాలలు చేయటానికి. దాదాపు రెండు గంటలు తీసుకుంటుంది మీకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి. మీరు నిద్ర పోవాలనుకుంటే. సరే పది గంటలు నిద్ర పొండి. ఇది సూచించ బడలేదు. ఆరు గంటలకు పైగా నిద్ర పోవద్దు. కానీ వారు నిద్ర పోవాలని కోరుకుంటున్నారు. వారు ఇరవై నాలుగు గంటలు నిద్రించాలనుకుంటున్నారు. అది కలి యుగములో వారి కోరిక. అప్పుడు మీరు సమయం వృధా చేస్తున్నారు. తినడం, నిద్రపోవటము, సంభోగము చేయడము, రక్షించుకొనుట తగ్గించుకోండి. ఇవి సున్నా అయినప్పుడు, అది పరిపూర్ణము.

ఎందుకంటే ఇవి శారీరక అవసరాలు. తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము, శారీరక అవసరాలు. నేను ఈ శరీరం కాదు. దేహినోస్మిన యథా దేహే కౌమారం... ( BG 2.13) అయితే ఇది గుర్తించడానికి సమయం పడుతుంది. కానీ మనము వాస్తవమునకు కృష్ణ చైతన్యములో పురోభివృద్ధి చెందినప్పుడు మనము మన కర్తవ్యము గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆరు గంటలు కన్నా ఎక్కువ నిద్ర పోకూడదు. నియంత్రించలేని వారు ఎనిమిది గంటలు కంటే నిద్ర పోకూడదు. కానీ పది గంటలు, పన్నెండు గంటలు, పదిహేను గంటలు, నిద్రపోవటము అప్పుడు ఉపయోగం ఏమిటి? ఎవరో ఒకడు ఉన్నత భక్తుని చూడటానికి వెళ్ళాడు. ఆయన తొమ్మిది గంటలకు ఆయన నిద్రిస్తున్నాడు. అతడు ఒక ఉన్నత భక్తుడు ఎలా? కాబట్టి ఏమిటి...? ఆయన ఏ విధమైన భక్తుడు? భక్తుడు ఉదయాన్నే నాలుగు గంటలకు ముందే నిద్ర లేవాలి. ఐదు గంటలప్పటికి, ఆయన తన స్నానం ఇతర విషయాలు పూర్తి చేయాలి. అప్పుడు ఆయన జపము చేయవలెను తరువాత చాలా సేవలు ఇరవై నాలుగు గంటలు సేవ ఉండాలి. నిద్ర పోవడము మంచిది కాదు. గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. నేను కూడా రాత్రి పుస్తకాలు వ్రాసి నేను కూడా మూడు గంటల కంటే ఎక్కువ నిద్రపోను. కానీ నేను కొన్నిసార్లు కొంచెం ఎక్కువ నిద్ర పోతాను నేను గోస్వామిలను అనుకరించడం లేదు. అది సాధ్యం కాదు. కానీ వీలైనంతవరకూ, నివారించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మనము ఆహారము తీసుకొనుట తగించుకుంటే నిద్ర తగ్గుతుంది తినడం, నిద్రపోవటము. తినడం తరువాత, నిద్రిపోవటము. మనము ఎక్కువ తింటే, ఎక్కువ నిద్ర వస్తుంది. మనము తక్కువ తింటే, తక్కువ నిద్ర వస్తుంది. తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము. సంభోగము చేయడము పూర్తిగా మానివేయవలెను ఇది ఒక గొప్ప నిషేధం. లైంగిక జీవితం వీలైనంత వరకు తగ్గించాలి. అందువల్ల ఈ నియమము వుంది, "అక్రమ లైంగిక సంబంధం వద్దు" మైథునజీవితం, "మీరు చేయకూడదు. అని చెప్పము " ఎవరూ చేయకూడదు. కాబట్టి మైథునజీవితం అంటే వైవాహిక జీవితంలోనే, ఒక చిన్న రాయితీ. ఒక లైసెన్స్, "సరే, మీరు ఈ అనుమతిని తీసుకోండి." కానీ అక్రమ లైంగిక జీవితము వద్దు. అప్పుడు మీరు ఎప్పటికీ భక్తి చేయలేరు.

తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము రక్షించుకోవటము రక్షించడానికి, మనము అనేక విధాలుగా రక్షించు కుంటున్నాము, కానీ ఇప్పటికీ, యుద్ధం ఉంది, భౌతిక ప్రకృతి యొక్క దాడి వుంది మీ దేశం బాగా రక్షిస్తుంది. కానీ ఇప్పుడు పెట్రోలు తీసివేయబడుతుంది. మీరు రక్షించుకోలేరు. అదేవిధముగా, ప్రతిదీ ఏ సమయంలోనైనా తీసివేయబడుతుంది కాబట్టి కృష్ణుడిపై ఆధారపడండి, రక్షణ కొరకు. ఆవశ్య రక్షిబే కృష్ణ. ఇది శరణాగతి శరణాగతి, అనగా... కృష్ణుడు చెప్తాడు, "నీవు నాకు శరణు పొందు. సర్వ ధర్మాన్ పరిత్యజ్య ( BG 18.66) ఇది నమ్ముదాము. కృష్ణుడు తనకి శరణాగతి పొందాలని అడుగుతున్నాడు.. శరణాగతి పొందుదాము. కృష్ణుడు నన్ను ప్రమాదం నుండి కాపాడుతాడు. దీనిని శరణాగతి అంటారు