TE/Prabhupada 0238 - భగవంతుడు మంచివాడు, అతను సమస్తము మంచివాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0238 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]

<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0237 - On entre en contact avec Krishna en chantant son Nom, Hare Krishna|0237|FR/Prabhupada 0239 - Comprendre Krishna nécessite des sens spéciaux|0239}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0237 - కృష్ణుని నామాన్ని, హరే కృష్ణ కీర్తన చేస్తూ ఉంటే మనకు కృష్ణుడితో సంబంధము ఏర్పడుతుంది|0237|TE/Prabhupada 0239 - కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి, వ్యక్తులు ప్రత్యేక ఇంద్రియాలను కలిగి ఉండాలి|0239}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->

Line 17: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|IstnN2v3fm8|దేవుడు మంచివాడు, అతను సమస్తము మంచివాడు.<br />- Prabhupāda 0238}}
{{youtube_right|-ECZdWZTjGs|దేవుడు మంచివాడు, అతను సమస్తము మంచివాడు.<br />- Prabhupāda 0238}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 35: Line 35:
:kśūdraṁ hṛdaya-daurbalyaṁ
:kśūdraṁ hṛdaya-daurbalyaṁ
:taktvottiṣṭha parantapa
:taktvottiṣṭha parantapa
:([[Vanisource:BG 2.3|BG 2.3]])  
:([[Vanisource:BG 2.3 (1972)|BG 2.3]])  

పరంతపా, ఈ పదం, ఈ పదమే, "మీరు ఒక క్షత్రియ, మీరు రాజు. మీ కర్తవ్యము దుష్ప్రవర్తన కలిగిన వారిని శిక్షించడం. ఇది మీకర్తవ్యము. మీరు అల్లర్లు చేసే వారిని క్షమించరాదు. " గతంలో రాజులు ఉన్నారు ... రాజు తాను తీర్పు చెప్పేవాడు. ఒక నేరస్థుని రాజు  ఎదుట తీసికొని వచ్చినప్పుడు. రాజు అది సరిఅయినది అని అనుకున్నప్పుడు అయిన తన సొంత కత్తిని తీసుకోని, వెంటనే ఆతని తల నరికే వాడు. ఇది రాజు యొక్క విధి. చాలా సంవత్సరాలు కాదు, వంద సంవత్సరాల క్రితం కాశ్మీర్లో  రాజు, ఒక దొంగను పట్టుకున్న వెంటనే రాజు ఎదుట అతడు తీసుకురాబడతాడు,  అయిన దొంగ అని నిరూపించబడితే, అయిన దొంగిలించాడు, వెంటనే రాజు ఆతని చేతులను వ్యక్తిగతంగా నరికేవాడు. వంద సంవత్సరాల క్రితం కూడా.  ఇతర దొంగలను హెచ్చరించే వారు, "ఇది మీకు శిక్ష." అందువలన అక్కడ  దొంగతనము జరిగేది కాదు. కాశ్మీర్లో  ఎ దోపిడీ లేదు, ఏ దోచుకోవటము లేదు. ఎవరైనా రోడ్డు మీద ఏదైన కోల్పోతే, ఇది అక్కడే ఉంటుంది. ఎవరూ దానిని తాకరు. ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ ఉంది, "ఏదైన  వీధిలో పట్టించుకోకుండా పడి ఉంటే, మీరు తాక రాదు. దానిని పోగొట్టుకున్నవాడు  అతడు వచ్చి దానిని తీసుకుంటాడు.. మీరు తీసుకోకూడదు. "వంద సంవత్సరాల క్రితం కూడా.  ఈ రకమైన మరణ శిక్ష అవసరం. ఈ రోజుల్లో మరణశిక్ష క్షమించబడుతోంది. హంతకులను ఉరి తీయుట లేదు. తప్పు అంతా ఇదే, అంతా ముర్కత్వము. ఒక హంతకుడు చంపబడాలి. దయ. ఉండకుడదు ఎందుకు మానవుడిని చంపపిన వాడికి?  ఒక జంతువు కూడా చంపిన వాడిని వెంటనే ఉరి తీయాలి. ఇది రాజ్యం. రాజు చాలా కఠినంగా ఉండాలి.  

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:55, 8 October 2018

Lecture on BG 2.3 -- London, August 4, 1973

కావున ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ ( CC Madhya 17.136) కృష్ణుడి ఈ ప్రవర్తన, సాధారణ వ్యక్తులు ఎలా అర్థం చేసుకోగలరు? వారు సాధారణ ఇంద్రియాలను కలిగి ఉన్నారు , వారు తప్పు చేస్తారు. ఎందుకు కృష్ణుడు? కృష్ణుడి యొక్క భక్తుడు, కూడా.వైష్ణవుడు అది కూడా చెప్పబడింది. Vaiṣṇavera kriyā mūdra vijñeha nā bujhaya ( CC Madhya 17.136) ఒక వైష్ణవ ఆచార్యుడు, అయిన ఏమి చేస్తున్నాడు అయిన ఈ పని ఎందుకు చేస్తున్నాడో చాలా నిపుణుడు తెలివైన మనిషికి అర్థం కాదు. అoదుకే మనo ఉన్నతమైన ప్రామాణికులను అనుకరిoచడానికి ప్రయత్నిoచకూడదు, కానీ ప్రామాణికులు ఇచ్చిన ఉత్తర్వును, ఉత్తర్వును మనము అనుసరించాలి. ఇది సాధ్యం కాదు. కృష్ణుడు అర్జునుడిని పోరాడా.టానికి ఉత్సాహ పరుచు చున్నాడు అది మనము కూడా చేయవచ్చని కాదు, ఉత్తేజపరచటమము, కాదు. అది అనైతికంగా ఉంటుంది. కృష్ణుడికి అది అనైతికము కాదు. అతను చేస్తున్నది ఏమైనా ... దేవుడు మంచివాడు, అతను సమస్తము మంచివాడు. దానిని అంగీకరించాలి. అతడు ఏమి చేస్తున్నా అది మంచిది. ఇది ఒక వైపు. నేను ప్రామాణికుల యొక్క ఆజ్ఞ లేకుండా ఏమి చేస్తున్న, ఇది అంతా చెడ్డది. ఇతరుల నుండి ఏ ఆజ్ఞ అయినకు అవసరం లేదు. Īśvaraḥ parama³ kṛṣṇḥ (Bs 5.1). అయిన మహోన్నతమైన నియంత్రికుడు. అయినకు ఎవరి ఆదేశం అవసరం లేదు. అయిన చేస్తున్నది ఏమైనా అది ఖచ్చితమైనది. ఇది కృష్ణుడి అవగాహన. నేను నా స్వంత మార్గంలో కృష్ణుడినిని అధ్యయనం చేసుకోవలసిన అవసరము లేదు. కృష్ణుడు మీ పరీక్షకు లోబడి ఉండడు. అయిన అందరింటికంటే ఉన్నత స్థానములో ఉన్నాడు. అయిన ఆధ్యాత్మికము అందువల్ల ఆద్యాత్మిక దృష్టి లేనివారు, వారు కృష్ణుడినిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ అయిన నేరుగా ఆకర్షిస్తున్నాడు,

klaibyaṁ ma sma gamaḥ pārtha
naitat tvayy upapadyate
kśūdraṁ hṛdaya-daurbalyaṁ
taktvottiṣṭha parantapa
(BG 2.3)