TE/Prabhupada 0335 - మొదటి తరగతి యోగులుగా మారడానికి ప్రజలకు విద్యను నేర్పుతున్నాది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0335 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0334 - Le mouvement de la conscience de Krsna existe pour offrir de la nourriture, du régime et des soins pour l'âme|0334|FR/Prabhupada 0336 - Comment sont-ils ainsi fous de Dieu?|0336}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0334 - జీవితము యొక్క వాస్తవమైన అవసరము ఆత్మ యొక్క సుఖాలను సరఫరా చేయడం|0334|TE/Prabhupada 0336 - వారు దేవుడు కోసము పిచ్చివాడిలా ఎలా అయ్యారు|0336}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|4XMMo0ktZIA|మొదటి తరగతి యోగులుగా మారడానికి ప్రజలకు విద్యను నేర్పుతున్నాది.  <br/>- Prabhupāda 0335 }}
{{youtube_right|ou9-HQFVtPs|మొదటి తరగతి యోగులుగా మారడానికి ప్రజలకు విద్యను నేర్పుతున్నాది.  <br/>- Prabhupāda 0335 }}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 39: Line 39:
:śraddhāvān bhajate yo māṁ
:śraddhāvān bhajate yo māṁ
:sa me yuktatamo mataḥ
:sa me yuktatamo mataḥ
:([[Vanisource:BG 6.47|BG 6.47]])
:([[Vanisource:BG 6.47 (1972)|BG 6.47]])


ఫస్ట్ తరగతి యోగి. ఎవరు? Yoginām api sarveṣāṁ mad-gatenāntar-ātmanā. ఎప్పుడైనా నన్ను, కృష్ణుడిని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? "  
ఫస్ట్ తరగతి యోగి. ఎవరు? Yoginām api sarveṣāṁ mad-gatenāntar-ātmanā. ఎప్పుడైనా నన్ను, కృష్ణుడిని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? "  


ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మొదటి తరగతి యోగులుగా మారడానికి ప్రజలకు విద్యను నేర్పుతున్నాది. కృష్ణుడిని గురించి ఆలోచించడానికి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామా, హరే రామా, రమా రమా, హరే హరే. ఇది బోగస్ విషయము కాదు. ఇది వాస్తవం. మీరు యోగి కావచ్చు. మీరు బ్రాహ్మణ్ కావచ్చు. Brahma-bhūyāya kalpate. Māṁ ca yo  
ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మొదటి తరగతి యోగులుగా మారడానికి ప్రజలకు విద్యను నేర్పుతున్నాది. కృష్ణుడిని గురించి ఆలోచించడానికి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామా, హరే రామా, రామా రామా, హరే హరే. ఇది బోగస్ విషయము కాదు. ఇది వాస్తవం. మీరు యోగి కావచ్చు. మీరు బ్రాహ్మణ్ కావచ్చు. Brahma-bhūyāya kalpate. Māṁ ca yo  
 


:māṁ ca yo 'vyabhicāreṇa
:māṁ ca yo 'vyabhicāreṇa
Line 50: Line 49:
:sa guṇān samatītyaitān
:sa guṇān samatītyaitān
:brahma-bhūyāya kalpate
:brahma-bhūyāya kalpate
:([[Vanisource:BG 14.26|BG 14.26]])
:([[Vanisource:BG 14.26 (1972)|BG 14.26]])


సాక్షాత్కారము కలిగిన వ్యక్తి, ఆత్మ-సాక్షాత్కారము కలిగిన వ్యక్తి, brahma-bhūta, ([[Vanisource:SB 4.30.20 | SB 4.30.20]]) brahma-bhūtaḥ prasannātmā ([[Vanisource:BG 18.54 | BG 18.54]]) అప్పుడు అయినకి ఏమి మిగిలి ఉంది? ahaṁ brahmāsmi అవ్వటాము జీవితము యొక్క అంతిమ లక్ష్యం. వేద సాహిత్యం మనకు బోధిస్తోంది, "మీరు ఈ విషయమునకు చెందినవారు అని అనుకోకండి, మీరు బ్రాహ్మణ్." కృష్ణుడు పర బ్రాహ్మణ్, మనము సేవక బ్రాహ్మణ్.Nitya-kṛṣṇa-dāsa. మనము సేవక బ్రాహ్మణ్. అయిన బ్రాహ్మణ్ లకు గురువు. , నేను సేవక బ్రాహ్మణ్ ఆని అర్థం చేసుకోవడానికి బదులుగా, నేను బ్రహ్మాణ్ లకు గురువుని ఆని నేను భావిస్తున్నాను. అది మరొక భ్రమ. అది మరొక భ్రమ.  
సాక్షాత్కారము కలిగిన వ్యక్తి, ఆత్మ-సాక్షాత్కారము కలిగిన వ్యక్తి, brahma-bhūta, ([[Vanisource:SB 4.30.20 | SB 4.30.20]]) brahma-bhūtaḥ prasannātmā ([[Vanisource:BG 18.54 | BG 18.54]]) అప్పుడు అయినకి ఏమి మిగిలి ఉంది? ahaṁ brahmāsmi అవ్వటాము జీవితము యొక్క అంతిమ లక్ష్యం. వేద సాహిత్యం మనకు బోధిస్తోంది, "మీరు ఈ విషయమునకు చెందినవారు అని అనుకోకండి, మీరు బ్రాహ్మణ్." కృష్ణుడు పర బ్రాహ్మణ్, మనము సేవక బ్రాహ్మణ్.Nitya-kṛṣṇa-dāsa. మనము సేవక బ్రాహ్మణ్. అయిన బ్రాహ్మణ్ లకు గురువు. , నేను సేవక బ్రాహ్మణ్ ఆని అర్థం చేసుకోవడానికి బదులుగా, నేను బ్రహ్మాణ్ లకు గురువుని ఆని నేను భావిస్తున్నాను. అది మరొక భ్రమ. అది మరొక భ్రమ.  


<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 19:12, 8 October 2018



Lecture on BG 2.24 -- Hyderabad, November 28, 1972


ఒక బ్రాహ్మణుడు, అయిన కృష్ణుడికి ప్రార్థిస్తాడు: నా ప్రియమైన ప్రభు, నేను నా ఇంద్రియాలకు సేవకుడిని అయ్యాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ తన ఇంద్రియాలకు సేవకులుగా ఉన్నారు. వారు ఇంద్రియాలను అనుభవించాలని కోరుకోనుచున్నారు. ఆనందించడముకాదు - వారు ఇంద్రియాలకు సేవ చేయాలని కోరుకోనుచున్నారు. నా నాలుక ఇలా చెప్తుంది, "అటువంటి రెస్టారెంట్కు నన్ను తీసుకొని వెళ్ళి నాకు అలాంటి కోడి రసం ఇవ్వండి." నేను వెంటనే వెళ్తాను. ఆనందిoచడానికి కాదు, కానీ నా నాలుక ఆదేశాలను పాటించడానికి ఆనందం అనే పేరుతో, మనము అందరము ఇంద్రియాలకు సేవ చేస్తున్నాము. సంస్కృతంలో దీనిని గో-దాసా అంటారు. గో అంటే ఇంద్రియాలు అని అర్థం చేసుకోండి. మీరు గోస్వామి అయ్యేంత వరకు, మీ జీవితం నాశనమవ్వుతుంది. గోస్వామి. అతడు ఇంద్రియాలచే నిర్దేశించబడడు. మీరు ఇంద్రియాలకు ఆజ్ఞలు ఇవ్వాలి. నాలుక చెప్పిన వెంటనే, "ఇప్పుడు, మీరు ఆ రెస్టారెంట్కు తీసుకువేళ్ళoడి లేదా నాకు సిగరెట్ ఇవ్వoడి" మీరు "కాదు, సిగరెట్ లేదు, రెస్టారెంట్ లేదు, కేవలము కృష్ణుడి -ప్రసాదము," అప్పుడు మీరు గోస్వామి అవ్వుతారు. అప్పుడు మీరు గోస్వామి. ఈ లక్షణం, sanātana. ఎందుకంటే నేను కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడిని. దీనిని sanātana-dharma అని పిలుస్తారు. మనము Ajāmila-upākhyānaలో వివరించాము. ఈ దశను సాధించవచ్చు. Tapasā brahmacaryeṇa śamena damena śaucena tyāgena yamena niyamena ( SB 6.1.13)

అందువలన వేదముల సాహిత్యం మొత్తం ఇంద్రియాలను ఎలా నియంత్రించాలనే దానిపై ఉద్దేశించబడింది. యోగ. యోగ indriya-saṁyama. అంటే యోగా. యోగ అంటే కొoత మేజిక్ని చూపించటము కాదు. ఇది మొదటి తరగతి మేజిక్. మీరు యోగాను అభ్యసిస్తున్నట్లయితే ... నేను యోగి అని పిలవబడే వారిని చాలా మందిని చూశాను, కానీ వారు ధూమపానం చేస్తూ ఇంద్రియాలను నియంత్రించలేకపోయారు. మీరు చూడoడి. ధూమపానం మరియు చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇంకా, వారు యోగిగా పిలువబడుచున్నారు. ఏ విధమైన యోగి? యోగి అంటే ఇంద్రియాలను నియంత్రణలో ఉoచుకోన్నవాడు. Śamena damena brahmacaryeṇa. ఉన్నారు... భగవద్గీతలో యోగ పద్ధతి గురించి వివరించబడినది మొత్తము వివరించబడింది. ఐదు వేల సంవత్సరాల క్రితం, అర్జునుడు ఈ యోగా పద్ధతి గురించి విన్నాడు, ఇంద్రియాలను నియంత్రించడం. అతడు ఒక గృహస్థుడు, రాజకీయ నాయకుడు కూడా, ఎందుకంటే అయిన రాజు కుటుంబానికి చెందినవాడు. అయిన సామ్రాజ్యంపై విజయము సాధించటానికి పోరాడుతున్నాడు. అందువల్ల అర్జునుడు స్పష్టంగా చెప్పాడు, "నా ప్రియమైన కృష్ణ, నేను యోగిగా మారడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని. నీవు నన్ను ఒక ఒంటరి ప్రదేశంలో కూర్చుని, పవిత్రమైన ధామములో, నిటారుగా కూర్చొని, నా ముక్కు ను చూస్తూ, నా ముక్కు, చాలా విషయాలు ఉన్నాయి ... కానీ నాకు అది సాధ్యం కాదు. " అయిన స్పష్టంగా నిరాకరించాడు. కృష్ణుడు, తన స్నేహితుడు మరియు భక్తుడిని ప్రోత్సహించడానికి ... అర్జునుడు నిరాశ చెందాడని అతడు అర్థం చేసుకున్నాడు. అయిన స్పష్టంగా ఒప్పుకున్నాడు అది అయినకి సాధ్యం కాదు అని. వాస్తవమునకు, అయిన ఒక రాజకీయవేత్త. యోగిగా మారడం ఆయినకు ఎలా సాధ్యమవుతుంది? కానీ మన రాజకీయ నాయకులు, వారు ప్రకటన చేస్తున్నారు వారు యోగా సాధన చేస్తున్నారు అని. ఏ విధమైన యోగా? అయిన అర్జునుడి కంటే ఎక్కువగా ఉన్నాడా? ఈ యుగములో , పతిత వయసులో? ఐదు వేల సంవత్సరాల క్రితం, ఎంత అనుకూలమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు, ఇటువంటి ప్రతికూల పరిస్థితిలో, క్షీణించిన పరిస్థితిలో, మీరు యోగి అని పిలవబడాలని అనుకుంటున్నారా? ఇది సాధ్యం కాదు. Kṛte yad dhyāyato viṣṇum ( SB 12.3.52) యోగా అంటే విష్ణువు మీద ధ్యానం. అది సత్య యుగములో సాధ్యం అయినది. వాల్మికి లాగానే. అతడు అరవై వేల సంవత్సరాలపాటు ధ్యానం చేశాడు పరిపూర్ణుడు అయ్యాడు. అరవై వేల సంవత్సరాలు ఎవరు జీవిస్తున్నారు ? ఇది సాధ్యం కాదు. కృష్ణుడు, అతన్ని ప్రోత్సహించడానికి ... వాస్తవమునకు, యోగా యొక్క ఉద్దేశ్యం, అయిన అర్జునుడికి వివరించాడు,

yoginām api sarveṣāṁ
mad-gatenāntar-ātmanā
śraddhāvān bhajate yo māṁ
sa me yuktatamo mataḥ
(BG 6.47)

ఫస్ట్ తరగతి యోగి. ఎవరు? Yoginām api sarveṣāṁ mad-gatenāntar-ātmanā. ఎప్పుడైనా నన్ను, కృష్ణుడిని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? "

ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మొదటి తరగతి యోగులుగా మారడానికి ప్రజలకు విద్యను నేర్పుతున్నాది. కృష్ణుడిని గురించి ఆలోచించడానికి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామా, హరే రామా, రామా రామా, హరే హరే. ఇది బోగస్ విషయము కాదు. ఇది వాస్తవం. మీరు యోగి కావచ్చు. మీరు బ్రాహ్మణ్ కావచ్చు. Brahma-bhūyāya kalpate. Māṁ ca yo

māṁ ca yo 'vyabhicāreṇa
bhakti-yogena sevate
sa guṇān samatītyaitān
brahma-bhūyāya kalpate
(BG 14.26)

సాక్షాత్కారము కలిగిన వ్యక్తి, ఆత్మ-సాక్షాత్కారము కలిగిన వ్యక్తి, brahma-bhūta, ( SB 4.30.20) brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) అప్పుడు అయినకి ఏమి మిగిలి ఉంది? ahaṁ brahmāsmi అవ్వటాము జీవితము యొక్క అంతిమ లక్ష్యం. వేద సాహిత్యం మనకు బోధిస్తోంది, "మీరు ఈ విషయమునకు చెందినవారు అని అనుకోకండి, మీరు బ్రాహ్మణ్." కృష్ణుడు పర బ్రాహ్మణ్, మనము సేవక బ్రాహ్మణ్.Nitya-kṛṣṇa-dāsa. మనము సేవక బ్రాహ్మణ్. అయిన బ్రాహ్మణ్ లకు గురువు. , నేను సేవక బ్రాహ్మణ్ ఆని అర్థం చేసుకోవడానికి బదులుగా, నేను బ్రహ్మాణ్ లకు గురువుని ఆని నేను భావిస్తున్నాను. అది మరొక భ్రమ. అది మరొక భ్రమ.