TE/Prabhupada 0423 - నేను మీ కోసం చాలా కష్టపడుతున్నాను. కానీ మీరు ఈ ప్రయోజనాన్ని పొందటం లేదు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0423 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Australia]]
[[Category:TE-Quotes - in Australia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0422 - Les dix offenses à éviter en chantant le Maha-mantra - 6 to 10|0422|FR/Prabhupada 0424 - Tirez pleinement profit de cette culture védique|0424}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0422 - మహా మంత్రం జపించేటప్పుడు నివారించవలసిన పది అపరాధములు(ఆరు నుండి పది వరకు)|0422|TE/Prabhupada 0424 - మీరు ఈ వేదముల సంస్కృతి యొక్క పూర్తి ప్రయోజనం పొందండి|0424}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|gVw3kMT0WGQ|నేను మీ కోసం చాలా కష్టపడుతున్నాను. కానీ మీరు ఈ ప్రయోజనాన్ని పొందటం లేదు  <br />- Prabhupāda 0423}}
{{youtube_right|SrMR3aZhOr8|నేను మీ కోసం చాలా కష్టపడుతున్నాను. కానీ మీరు ఈ ప్రయోజనాన్ని పొందటం లేదు  <br />- Prabhupāda 0423}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:26, 8 October 2018



Lecture on SB 2.9.14 -- Melbourne, April 13, 1972


ఇది చాలా మంచి విషయం ఇక్కడ అవకాశం ఉంది. మనకు అవకాశం వస్తుంది, లక్ష్మి. కృష్ణుడు ఎలా సేవింప పడుతున్నారు Lakshmi Sahasra sata sambrama sevyamanam (BS 5.29). ఒక జీవితంలో ప్రయత్నించినట్లయితే, నేను కృష్ణుడి రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం పొందగలుగుతాను అంటే శాశ్వతమైన, ఆనందకరమైన జీవితం, నేను తిరస్కరించినట్లయితే, నేను ఎంత దురదృష్టవంతుడిని మీరు పతనం అయినా కూడా. కానీ అవ్వటానికి అవకాశం ఉంది, వెంటనే బదిలీ చేయబడుతుంది. (చేయబడుతారు ) కానీ, అవకాశం లేకపోయినా కూడా, పూర్తి కాకపోయినా, వైఫల్యం చెందినా కూడా. ఇప్పటికీ ఇది "పవిత్రమైనది అని చెప్పబడింది". ఎందుకంటే తరువాత జీవితం ఒక మానవ రూపం యొక్క జీవితం అని హామీ ఇస్తున్నాడు . సాధారణ కర్మ జీవుడి కోసం, తదుపరి జీవితం ఏమిటి? సమాచారం లేదు. yam yam vapi smaran loke tyajaty ante kalevaram ( BG 8.6) అతను ఒక చెట్టుగా తయారవుతాడు, అతను పిల్లిగా తయారవుతాడు, అతను ఒక ఉపదేవత కావచ్చు . ఒక ఉప దేవత కంటే ఎక్కువ కాదు, ఉప దేవత అంటే ఎవరు? వారు ఉన్నత లోకములో కొంత అవకాశాన్ని పొందుతారు. మళ్లీ క్రిందకు వస్తారు. Ksine punye punar martya - lokam visanti. బ్యాంకు బ్యాలన్సు (సంతులనం) పూర్తి అయిన తరువాత, పుణ్య, పవిత్ర కర్మ , పవిత్ర కార్యక్రమముల యొక్క కర్మ ఫలము పూర్తి అయ్యాక మళ్లీ పతనము అవుతారు A-brahma-bhuvanal lokan punar avartino 'rjuna: మీరు బ్రహ్మ నివసిస్తున్న బ్రహ్మ లోకానికి వెళ్ళినా వారి ఒక్కరోజు లెక్కలు మనం లెక్కించలేము; మీరు అక్కడకు వెళ్లినా, తిరిగి వస్తారు. Mad-dhama gatva punar janma na vidyate. కానీ నీవు నా దగ్గరకు వస్తే, ఇక్కడకు ఇంక రావడం అనేది లేదు. ఇది కృష్ణ చైతన్యం యొక్క అవకాశం.

tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer
bhajann apakvo 'tha patet tato yadi
yatra kva vābhadram abhūd amuṣya kiṁ
ko vārtha āpto 'bhajatāṁ sva-dharmataḥ
(SB 1.5.17)
tasyaiva hetoḥ prayateta kovido
na labhyate yad bhramatām upary-adhaḥ
tal labhyate duḥkhavad anyataḥ sukhaṁ
kālena sarvatra gabhīra-raṁhasā
(SB 1.5.18)

మీరు అన్నీ చదవాలి. కానీ, మీరు చదవరు. భగవద్గీత మొదటి భాగంలో ఈ విషయాలు వివరించబడ్డాయి . కానీ ఈ విషయాలను మీరు చదివారు అని నేను అనుకోను. మీరు చదువుతున్నారా? మీరు చదవకుండా ఉంటే , మీరు కలతగా ఉంటారు "జపాన్ నుండి భారతదేశమునకు, భారతదేశం నుండి జపాన్ కు వెళ్ళతాను" అని ఆలోచిస్తూ ఉంటారు మీరు కలతగా ఉంటారు ఎందుకంటే మీరు చదువలేదు. నేను మీ కోసం చాలా కష్టపడుతున్నాను. కానీ మీరు ఈ ప్రయోజనాన్ని పొందటం లేదు . తినడం, నిద్ర కోసం ప్రయోజనాన్ని పొందవద్దు. ఈ పుస్తకాల ప్రయోజనాన్ని తీసుకోండి. అప్పుడు మీ జీవితం విజయవంతం అవుతుంది. నా కర్తవ్యము నేను మీకు విలువైన విషయములు చెప్పాను, పగలూ రాత్రీ మిమ్మలని ఒప్పించటానికి ప్రయత్నం చేసాను, ప్రతి పదములో చెప్పాను. మీరు ఈ ప్రయోజనాన్ని పొందకపోతే, నేను మీకోసం ఏమి చేయగలను? అయితే సరే