TE/Prabhupada 1060 - మానవుడు వినమ్రభావముతో పఠింపనిచో భగవద్గిత అవగతము కాజాలదు

Revision as of 17:42, 31 May 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1060 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

మానవుడు వినమ్రభావముతో పఠింపనిచో భగవద్గిత అవగతము కాజాలదు సర్వమ్ ఏతద్ రుతం మన్యే (భగవద్గిత 10.14) . నేను తీసుకుంటాను , మీరు చెప్పినవన్ని సత్యమని నేను నమ్ముతాను దేవాధిదేవుడుఅగు నీ స్వరూపమును అవగాహన చేసుకొనుట దుర్లభము అందువలన దేవతలకుకూడ నీవు తెలియబడవు దేవతలకుకూడ నీవు తెలియబడవు మానవులకంటే అధికులైన వారుకూడా భగవానుని ఎరుగజాలరు భక్తుడు కాకుండ శ్రీ కృష్ణుని అర్ధము చేసుకొనుట మానవునికి ఎట్లు సాధ్యము కనుక భగవద్గితను శ్రీకృష్ణుని భక్తి భావముతో అంగీకరింపవలెను ఎవ్వరును తాను శ్రీకృష్ణునికి సమానుడనని భావించరాదు శ్రీకృష్ణుడు సాధారణమానవుడని లేదా గొప్ప మహనీయుడని భావించరాదు శ్రీ కృష్ణుడు దేవాధిదేవుడు భగవద్గిత వచనములను అనుసరించి లేదా భగవద్గితను అర్ధము చేసుకొనుటకు యత్నించిన అర్జునుని వలె మనము శ్రీ కృష్ణుని దేవాధిదేవునిగా అంగీకరింపవలెను అట్టి వినమ్రభావముతో మానవుడు వినమ్రభావముతో భగవద్గిత వినవలెను భగవద్గితను అర్ధముచేసుకొనుట కష్టము . ఇది పరమగుహ్యమైనది భగవద్గిత అనగానేమిటి భౌతిక సంసారమునకు సంబంధించిన అజ్ఞానుమును నుండి మానవులను ఉద్ధరించుటయే భగవద్గిత ముఖ్యఉద్దేశ్యము ప్రతి యొక్కరు అనేక విధములైన దుఃఖములందు మునిగియున్నారు ఎట్లాగైతే కురుక్షేత్ర యుద్ధరంగమున అర్జునుడికి యుధమనేడి ఆపద ప్రాప్తించునట్లుగా అర్జునుడు శ్రీకృష్ణుని శరణు వేడినందున అతనికి ఈ భగవద్గిత ఉపదేశింపబడినది అర్జునుడేకాదు ప్రతియొక్కరము భౌతిక ఆస్తిత్వము వలన ఆందోళనలతో నిండియున్నాము Asad-grahāt. మన అస్తిత్వమే అసత్తునందు స్థితమై యున్నది వాస్తమునకు మన అస్థిత్వము నిత్యమైనది అయినను ఏదోవిధముగా మనము ఈ అసత్తు నందు వుంచబడితిమి అసత్ అంటే ఉనికిలో లేనిది అసంఖ్యాక మానవులలో తమ స్థితి గురించి తాము ఎవరమనెడి దాని గురించి తామెందుకు ఇటువంటి విషమ పరిస్థితుల యందు పెట్టబడితిమి అనెడి తామెందుకు భాధ పడుతున్నాము అనే ప్రశ్నించే స్థాయికి రానిదే నాకు ఈ బాధలన్ని వద్దు నేను నా బాధలన్నిటికి పరిష్కారమునకు ప్రయత్నించాను . కాని విఫలమైనాను ఇటువంటి స్థితిలో లేకుంటే అతడు పరిపూర్ణ మానవుడిగా పరిగణించలేము మనస్సు నందు ఇటువంటి జిజ్ఞాస ఉత్పన్నమైనప్పుడే మానవత్వము ఆరంభమగును బ్రహ్మ సూత్రలో ఈ విచారణను బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. Athāto brahma jijñāsā మానవుని ప్రతి కార్యము విఫలమైనదిగా భావింపబడును మనస్సులో ఇటువంటి విచారణ లేకపోతే ఏ మనుషులైతే తమ మనస్సులో ఈ విధముగా విచారించరో నేను ఎవ్వరు . నేను ఎందుకు బాధపడుతున్నాను ఎక్కడనించి వచ్చాను . లేద మరణము తరువాత ఎక్కడికి వెళ్ళుతాను విచక్షణ కలిగిన మానవుని మనస్సులో ఈ విచారణలు ఎప్పుడు వస్తాయో అతడే భగవద్గితను అర్ధము చేసుకొనుటకు అర్హుడైన విద్యార్థి దీని కొరకు అతడు శ్రద్ధ కలిగి యుండవలెను శ్రీకృష్ణభగవానుని పట్ల అచంచలమైన గౌరవము కలిగి యుండవలెను అట్టి విద్యార్థియే అర్జునుడు