TE/Prabhupada 1075 - మన తరువాత జన్మను మన ప్రస్తుత జన్మ కర్మల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1075 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 10: Line 10:
[[Category:Telugu  Language]]
[[Category:Telugu  Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
 
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1074 - భౌతిక జగత్తు నందు మనము పొందుచున్నట్టి దుఃఖములన్నియు|1074|TE/Prabhupada 1076 - మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును|1076}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 19: Line 21:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|b7kt-tCjIvk|మన తరువాత జన్మను మన ప్రస్తుత జన్మ కర్మలు ద్వారా ఏర్పాటు చేసుకుoటాన్నాము<br/>- Prabhupāda 1075}}
{{youtube_right|m8cYt4BHuSA|మన తరువాత జన్మను మన ప్రస్తుత జన్మ కర్మలు ద్వారా ఏర్పాటు చేసుకుoటాన్నాము<br/>- Prabhupāda 1075}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>File:660220BG-NEW_YORK_clip19.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/660220BG-NEW_YORK_clip19.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 31: Line 33:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
మన తరువాత జన్మను మన ప్రస్తుత జన్మ కర్మలు ద్వారా ఏర్పాటు చేసుకుoటాన్నాము భగవంతుడు చెప్పుతున్నారు అంత కాలేచ మామ్ ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం ([[Vanisource:BG8.6|భగవద్గిత 8.6]]) దేవాధిదేవుడైనా కృష్ణుని స్మరించుతూ భౌతిక దేహమును ఎవరైతే విడుచుదురో వారు వెనువెంటనే తమ ఆధ్యాత్మిక శరీరమును పొందుదురు (BS 5.1) సత్ చిద్ ఆనంద విగ్రహ శరీరమును విడచి పెట్టేపద్ధతి మరియు భౌతిక ప్రపంచములో మరొక శరీరమును తెచ్చుకొనే పద్ధతి కుడా ఏర్పాటు చేయబడినది తరువాత జన్మలో ఎట్టి దేహము పొందవలెనో నిర్ణయించిన పిమ్మటనే మానవుడు మరణించును కానీ దానిని ఉన్నాతాధికారులు నిర్ణయిస్తారు మన కర్మలను అనుసరించి మనము పతనము చెందుతాము లేదా ఉద్ధరించబడుతాము అదేవిధముగా మన కర్మముల వలన ఈ జన్మలో కర్మలు రాబోవు జన్మకు పునాది రాబోవు జన్మను ఈ జన్మలో కర్మల ద్వారా తయారు చేసుకుంటున్నాము కావున ఈ జన్మలో భగవంతుని ధామమునకు వెళ్లుటకు తయారుచేసుకొన్నచో తప్పనిసరిగా ఈ భౌతిక శరీరమును వదలి వెళ్ళేటపుడు , వదిలిన తరువాత భగవంతుడు చెబుతున్నారు యః ప్రయాతి ఎవరైతే వెళుతారో స మద్ భావం యాతి మద్ భావం  ([[Vanisource:BG8.5|భగవద్గిత 8.5]]) అతడు భగవంతునివలె ఆధ్యాత్మిక శరీరమును లేదా ఆధ్యాత్మిక స్వభావమును పొందుతాడు ఇంతకు ముందే వివరించినట్లు ఆధ్యాత్మిక వాదులు పలు విధాలుగా వున్నారు బ్రహ్మవాదులు పరమాత్మవాదులు మరియు భక్తులు ఆధ్యాత్మిక ఆకాశములో బ్రహ్మజ్యోతీలో ఆధ్యాత్మిక లోకములు వున్నాయి అసంఖ్యాక ఆధ్యాత్మిక లోకములు వున్నాయి ఇదివరకే చర్చించాము అద్యాత్మిక లోకముల సంఖ్య బౌతికజగత్తుకి చెందిన లోకముల సంఖ్య కంటేను ఎంతోఎక్కువైనవి ఈ భౌతిక ప్రపంచము ఏకాంసేన స్థితో జగత్  ([[Vanisource:BG10.42|భగవద్గిత 10.42]])  ఈ సమస్త సృష్టిలో భౌతిక జగత్తు కేవలము నాలుగోవ వంతు నాలుగిటిలో మూడు వంతులు ఆధ్యాత్మిక ప్రపంచము వున్నది ఈ సృష్టి  నాలుగోవ వంతులో కోట్లాది లోకములు వున్నాయి ప్రస్తుత సమయమున మనము దీనిని అనుభూతి చెందుతున్నాము ఈ విశ్వములో కోట్లాది లోకములు వున్నాయి కోట్లాది సూర్యులు నక్షత్రాలు చంద్రులు ఈ భౌతిక ప్రపంచములో వున్నాయి కానీ ఈ సమస్త సృష్టిలో భౌతిక ప్రపంచము కేవలము నాలుగోవవంతు మాత్రమే నాలుగింట మూడు భాగములు ఆధ్యాత్మిక ఆకాశములో వున్నది ఇప్పుడు ఈ మద్ భావం పర బ్రహ్మము నందు లీనమగుటను కోరుకునేవారు భగంతునియొక్క బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు మద్ భావం అనగా బ్రహ్మజ్యోతి మరియుబ్రహ్మజ్యోతిలోని  ఆధ్యాత్మిక లోకములు భక్తులు ఎవరైతే భగవంతుని సాంగత్యమును ఆనందించదలచిరో వారు వైకుంఠ లోకములకు వెళ్ళుతారు అసంఖ్యాక వైకుంఠ లోకములు వున్నాయి దేవాధిదేవుడు అగు శ్రీకృష్ణ భగవానుడు విస్తృతాంశాలలో  నారాయణుడిగా నాలుగు చేతులతో వివిధ నామములతో ప్రద్యుమ్న , అనిరుద్ధ , మాధవ గోవిందా .... నాలుగు చేతుల నారాయునిడికి అసంఖ్యాక నామములు వున్నాయి ఈ లోకములలో , ఇది కూడా మద్ భావం , అది కూడా ఆధ్యాత్మిక స్వభావమే ఆధ్యాత్మికవాదులు మరణించు సమయమున అతడు బ్రహ్మజ్యోతిని గురించి ఆలోచిస్తున్న పరమాత్మను గురించి కానీ దేవాది దేవుడు శ్రీ కృష్ణ భావానుడి గురించి ఆలోచించినను పైన చెప్పబడిన వాటిలో ఏది జరిగినను  వారు ఆధ్యాత్మిక ఆకాశములోనికి ప్రవేశిస్తారు భగవానునితో సన్నిహిత సంబంధమును అలవాటు చేసుకున్న భక్తులు మాత్రమే వారు మాత్రమే వైకుంఠ లోకములు లేదా గోలోకా వృన్దావన లోకములోనికి వెళ్లుతారు భగవానుడు చెపుతున్నారు యః ప్రయాతి స మద్ భావం యాతి నాస్టీ అత్ర సంశయహ్ ([[Vanisource:BG8.5|భగవద్గిత 8.5]])  సంశయము అవసరము లేదు అపనమ్మకం ఉండకూడదు . ఇదియే ప్రశ్న మీరు మీ జీవితము మొత్తము భగవద్గితను చదువుతున్నారు కానీ భగవంతుడు మన ఊహకు అందని విషయములను మాట్లాడినపుడు మనము వాటిని తిరస్కరిస్తాము ఇది భగవద్గిత చదివే విధానము కాదు అర్జునుడు పలికిన విధముగా సర్వం ఏతం రుతం మణ్యే ([[Vanisource:BG10.14|భగవద్గిత 10.14]])  నీవు చెప్పిన  సర్వమును నేను అంగీకరిస్తాను అదేవిధముగా వినండి . భగవంతుడు చెపుతున్నారు  మరణించు సమయమున ఎవరైతే తనను బ్రహ్మముగా లేదా పరమాత్మగా లేదా దేవాధిదేవునిగా స్మరించుదురో తప్పక ఆధ్యాత్మిక  ఆకాశములోనికి ప్రవేశిస్తాడు ఇందు సందేహము అక్కర్లేదు ఇందు విశ్వసించకపోవటం అనేది ఉండకూడదు విదానమును , సామాన్య నియమమును కూడా  భగవద్గితలో వివరించబడినది ఆధ్యాత్మిక ధామమునకు వెళ్లుట ఎలా సాధ్యము జీవుడు ఎలా సాధిస్తాడు సరళముగా అంత్య కాలమున దేవాధిదేవుని స్మరిస్తూ సామాన్య విధానము కూడా చెప్పబడుటవలన
మన తరువాత జన్మను మన ప్రస్తుత జన్మ కర్మల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాము భగవంతుడు చెప్తున్నారు అంత కాలేచ మామ్ ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం దేవాదిదేవుడైన కృష్ణుని స్మరించుతూ భౌతిక దేహమును ఎవరైతే విడుచుదురో వారు వెనువెంటనే తమ ఆధ్యాత్మిక శరీరమును పొందుదురు ([[Vanisource:BG 5.1 | BG 5.1]]) సత్ చిత్ ఆనంద విగ్రహ శరీరమును విడచి పెట్టే పద్ధతి మరియు భౌతిక ప్రపంచములో మరొక శరీరమును తెచ్చుకొనే పద్ధతి కుడా ఏర్పాటు చేయబడినది తరువాత జన్మలో ఎట్టి దేహము పొందవలెనో నిర్ణయించిన పిమ్మటనే మానవుడు మరణించును కానీ దానిని ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు మన కర్మలను అనుసరించి మనము పతనము చెందుతాము లేదా ఉద్ధరించబడుతాము అదేవిధముగా మన కర్మముల వలన ఈ జన్మలో కర్మలు రాబోవు జన్మకు పునాది రాబోవు జన్మను ఈ జన్మలో కర్మల ద్వారా తయారు చేసుకుంటున్నాము కావున ఈ జన్మలో భగవంతుని ధామమునకు వెళ్లుటకు తయారుచేసుకొన్నచో తప్పనిసరిగా ఈ భౌతిక శరీరమును వదలి వెళ్ళేటపుడు, వదిలిన తరువాత భగవంతుడు చెబుతున్నారు యః ప్రయాతి ఎవరైతే వెళుతారో స మద్ భావం యాతి ([[Vanisource:BG 8.5 | BG 8.5]]) మద్ భావం అతడు భగవంతునివలె ఆధ్యాత్మిక శరీరమును లేదా ఆధ్యాత్మిక స్వభావమును పొందుతాడు ఇంతకు ముందే వివరించినట్లు ఆధ్యాత్మిక వాదులు పలు విధాలుగా వున్నారు బ్రహ్మవాదులు పరమాత్మవాదులు మరియు భక్తులు ఆధ్యాత్మిక ఆకాశములో బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మిక లోకములు వున్నాయి అసంఖ్యాక ఆధ్యాత్మిక లోకములు వున్నాయి ఇదివరకే చర్చించాము ఆధ్యాత్మిక లోకముల సంఖ్య భౌతికజగత్తుకి చెందిన లోకముల సంఖ్య కంటేను ఎంతో ఎక్కువైనవి


<div class="quote_verse">
ఈ భౌతిక ప్రపంచము ఏకాంశేన స్థితో జగత్ ([[Vanisource:BG 10.42 | BG 10.42]]) ఈ సమస్త సృష్టిలో భౌతిక జగత్తు కేవలము నాలుగోవ వంతు నాలుగింటిలో మూడు వంతులు ఆధ్యాత్మిక ప్రపంచము వున్నది ఈ సృష్టి నాలుగోవ వంతులో కోట్లాది లోకములు వున్నాయి ప్రస్తుత సమయమున మనము దీనిని అనుభూతి చెందుతున్నాము ఈ విశ్వములో కోట్లాది లోకములు వున్నాయి కోట్లాది సూర్యులు నక్షత్రాలు చంద్రులు ఈ భౌతిక ప్రపంచములో వున్నాయి కానీ ఈ సమస్త సృష్టిలో భౌతిక ప్రపంచము కేవలము నాలుగోవవంతు మాత్రమే నాలుగింట మూడు భాగములు ఆధ్యాత్మిక ఆకాశములో వున్నది ఇప్పుడు ఈ మద్ భావం పరబ్రహ్మము నందు లీనమగుటను కోరుకునేవారు భగంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు మద్ భావం అనగా బ్రహ్మజ్యోతి మరియు బ్రహ్మజ్యోతిలోని ఆధ్యాత్మిక లోకములు భక్తులు ఎవరైతే భగవంతుని సాంగత్యమును ఆనందించదలచిరో వారు వైకుంఠ లోకములకు వెళ్ళుతారు అసంఖ్యాక వైకుంఠ లోకములు వున్నాయి దేవాదిదేవుడు అగు శ్రీకృష్ణ భగవానుడు విస్తృతాంశాలలో నారాయణుడిగా నాలుగు చేతులతో వివిధ నామములతో ప్రద్యుమ్న, అనిరుద్ధ, మాధవ గోవిందా.... నాలుగు చేతుల నారాయుణుడికి అసంఖ్యాక నామములు వున్నాయి ఈ లోకములలో, ఇది కూడా మద్ భావం, అది కూడా ఆధ్యాత్మిక స్వభావమే ఆధ్యాత్మికవాదులు మరణించు సమయమున అతడు బ్రహ్మజ్యోతిని గురించి ఆలోచిస్తున్నా పరమాత్మను గురించి కానీ భగవంతుడు శ్రీ కృష్ణ భగవానుడి గురించి ఆలోచించినను పైన చెప్పబడిన వాటిలో ఏది జరిగినను వారు ఆధ్యాత్మిక ఆకాశములోనికి ప్రవేశిస్తారు భగవానునితో సన్నిహిత సంబంధమును అలవాటు చేసుకున్న భక్తులు మాత్రమే వారు మాత్రమే వైకుంఠ లోకములు లేదా గోలోక వృందావన లోకములోనికి వెళ్లుతారు భగవానుడు చెపుతున్నారు యః ప్రయాతి స మద్ భావం యాతి నాస్తి అత్ర అసంశయః ([[Vanisource:BG 8.5 | BG 8.5]]) సంశయము అవసరము లేదు అపనమ్మకం ఉండకూడదు. ఇదియే ప్రశ్న


:యం యం వాపి స్మరన్ భావం
మీరు మీ జీవితము మొత్తము భగవద్గీతను చదువుతున్నారు కానీ భగవంతుడు మన ఊహకు అందని విషయములను మాట్లాడినపుడు మనము వాటిని తిరస్కరిస్తాము ఇది భగవద్గీతను చదివే విధానము కాదు అర్జునుడు పలికిన విధముగా సర్వం ఏతం రుతం మన్యే ([[Vanisource:BG 10.14 | BG 10.14]]) నీవు చెప్పిన సర్వమును నేను అంగీకరిస్తాను అదేవిధముగా వినండి. భగవంతుడు చెపుతున్నారు మరణించు సమయమున ఎవరైతే తనను బ్రహ్మముగా లేదా పరమాత్మగా లేదా దేవాదిదేవునిగా స్మరించుదురో తప్పక ఆధ్యాత్మిక ఆకాశములోనికి ప్రవేశిస్తాడు ఇందు సందేహము అక్కర్లేదు ఇందు విశ్వసించకపోవటం అనేది ఉండకూడదు విధానము, సామాన్య నియమము కూడా భగవద్గీతలో వివరించబడినది ఆధ్యాత్మిక ధామమునకు వెళ్లుట ఎలా సాధ్యము జీవుడు ఎలా సాధిస్తాడు సరళముగా అంత్య కాలమున దేవాదిదేవుని స్మరిస్తూ సామాన్య విధానము కూడా చెప్పబడుటవలన
:త్యజతి అంతే కలెవరమ్
:తం తమేవైతి కౌంతేయ
:సదా తద్ భావ భావితః


:యం యం వాపి స్మరన్ భావం
:త్యజతంతే కలేవరమ్ తం
:తమేవైతి కౌంతేయ
:సదా తద్ భావ భావితః
:([[Vanisource:BG 8.6 | BG 8.6]])


([[Vanisource:BG8.6|భగవద్గిత 8.6]])
</div>
   
   
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:11, 8 October 2018



660219-20 - Lecture BG Introduction - New York

మన తరువాత జన్మను మన ప్రస్తుత జన్మ కర్మల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాము భగవంతుడు చెప్తున్నారు అంత కాలేచ మామ్ ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం దేవాదిదేవుడైన కృష్ణుని స్మరించుతూ భౌతిక దేహమును ఎవరైతే విడుచుదురో వారు వెనువెంటనే తమ ఆధ్యాత్మిక శరీరమును పొందుదురు ( BG 5.1) సత్ చిత్ ఆనంద విగ్రహ శరీరమును విడచి పెట్టే పద్ధతి మరియు భౌతిక ప్రపంచములో మరొక శరీరమును తెచ్చుకొనే పద్ధతి కుడా ఏర్పాటు చేయబడినది తరువాత జన్మలో ఎట్టి దేహము పొందవలెనో నిర్ణయించిన పిమ్మటనే మానవుడు మరణించును కానీ దానిని ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు మన కర్మలను అనుసరించి మనము పతనము చెందుతాము లేదా ఉద్ధరించబడుతాము అదేవిధముగా మన కర్మముల వలన ఈ జన్మలో కర్మలు రాబోవు జన్మకు పునాది రాబోవు జన్మను ఈ జన్మలో కర్మల ద్వారా తయారు చేసుకుంటున్నాము కావున ఈ జన్మలో భగవంతుని ధామమునకు వెళ్లుటకు తయారుచేసుకొన్నచో తప్పనిసరిగా ఈ భౌతిక శరీరమును వదలి వెళ్ళేటపుడు, వదిలిన తరువాత భగవంతుడు చెబుతున్నారు యః ప్రయాతి ఎవరైతే వెళుతారో స మద్ భావం యాతి ( BG 8.5) మద్ భావం అతడు భగవంతునివలె ఆధ్యాత్మిక శరీరమును లేదా ఆధ్యాత్మిక స్వభావమును పొందుతాడు ఇంతకు ముందే వివరించినట్లు ఆధ్యాత్మిక వాదులు పలు విధాలుగా వున్నారు బ్రహ్మవాదులు పరమాత్మవాదులు మరియు భక్తులు ఆధ్యాత్మిక ఆకాశములో బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మిక లోకములు వున్నాయి అసంఖ్యాక ఆధ్యాత్మిక లోకములు వున్నాయి ఇదివరకే చర్చించాము ఆధ్యాత్మిక లోకముల సంఖ్య భౌతికజగత్తుకి చెందిన లోకముల సంఖ్య కంటేను ఎంతో ఎక్కువైనవి

ఈ భౌతిక ప్రపంచము ఏకాంశేన స్థితో జగత్ ( BG 10.42) ఈ సమస్త సృష్టిలో భౌతిక జగత్తు కేవలము నాలుగోవ వంతు నాలుగింటిలో మూడు వంతులు ఆధ్యాత్మిక ప్రపంచము వున్నది ఈ సృష్టి నాలుగోవ వంతులో కోట్లాది లోకములు వున్నాయి ప్రస్తుత సమయమున మనము దీనిని అనుభూతి చెందుతున్నాము ఈ విశ్వములో కోట్లాది లోకములు వున్నాయి కోట్లాది సూర్యులు నక్షత్రాలు చంద్రులు ఈ భౌతిక ప్రపంచములో వున్నాయి కానీ ఈ సమస్త సృష్టిలో భౌతిక ప్రపంచము కేవలము నాలుగోవవంతు మాత్రమే నాలుగింట మూడు భాగములు ఆధ్యాత్మిక ఆకాశములో వున్నది ఇప్పుడు ఈ మద్ భావం పరబ్రహ్మము నందు లీనమగుటను కోరుకునేవారు భగంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు మద్ భావం అనగా బ్రహ్మజ్యోతి మరియు బ్రహ్మజ్యోతిలోని ఆధ్యాత్మిక లోకములు భక్తులు ఎవరైతే భగవంతుని సాంగత్యమును ఆనందించదలచిరో వారు వైకుంఠ లోకములకు వెళ్ళుతారు అసంఖ్యాక వైకుంఠ లోకములు వున్నాయి దేవాదిదేవుడు అగు శ్రీకృష్ణ భగవానుడు విస్తృతాంశాలలో నారాయణుడిగా నాలుగు చేతులతో వివిధ నామములతో ప్రద్యుమ్న, అనిరుద్ధ, మాధవ గోవిందా.... నాలుగు చేతుల నారాయుణుడికి అసంఖ్యాక నామములు వున్నాయి ఈ లోకములలో, ఇది కూడా మద్ భావం, అది కూడా ఆధ్యాత్మిక స్వభావమే ఆధ్యాత్మికవాదులు మరణించు సమయమున అతడు బ్రహ్మజ్యోతిని గురించి ఆలోచిస్తున్నా పరమాత్మను గురించి కానీ భగవంతుడు శ్రీ కృష్ణ భగవానుడి గురించి ఆలోచించినను పైన చెప్పబడిన వాటిలో ఏది జరిగినను వారు ఆధ్యాత్మిక ఆకాశములోనికి ప్రవేశిస్తారు భగవానునితో సన్నిహిత సంబంధమును అలవాటు చేసుకున్న భక్తులు మాత్రమే వారు మాత్రమే వైకుంఠ లోకములు లేదా గోలోక వృందావన లోకములోనికి వెళ్లుతారు భగవానుడు చెపుతున్నారు యః ప్రయాతి స మద్ భావం యాతి నాస్తి అత్ర అసంశయః ( BG 8.5) సంశయము అవసరము లేదు అపనమ్మకం ఉండకూడదు. ఇదియే ప్రశ్న

మీరు మీ జీవితము మొత్తము భగవద్గీతను చదువుతున్నారు కానీ భగవంతుడు మన ఊహకు అందని విషయములను మాట్లాడినపుడు మనము వాటిని తిరస్కరిస్తాము ఇది భగవద్గీతను చదివే విధానము కాదు అర్జునుడు పలికిన విధముగా సర్వం ఏతం రుతం మన్యే ( BG 10.14) నీవు చెప్పిన సర్వమును నేను అంగీకరిస్తాను అదేవిధముగా వినండి. భగవంతుడు చెపుతున్నారు మరణించు సమయమున ఎవరైతే తనను బ్రహ్మముగా లేదా పరమాత్మగా లేదా దేవాదిదేవునిగా స్మరించుదురో తప్పక ఆధ్యాత్మిక ఆకాశములోనికి ప్రవేశిస్తాడు ఇందు సందేహము అక్కర్లేదు ఇందు విశ్వసించకపోవటం అనేది ఉండకూడదు విధానము, సామాన్య నియమము కూడా భగవద్గీతలో వివరించబడినది ఆధ్యాత్మిక ధామమునకు వెళ్లుట ఎలా సాధ్యము జీవుడు ఎలా సాధిస్తాడు సరళముగా అంత్య కాలమున దేవాదిదేవుని స్మరిస్తూ సామాన్య విధానము కూడా చెప్పబడుటవలన

యం యం వాపి స్మరన్ భావం
త్యజతంతే కలేవరమ్ తం
తమేవైతి కౌంతేయ
సదా తద్ భావ భావితః
( BG 8.6)