TE/Prabhupada 1076 - మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును

Revision as of 16:20, 24 May 2017 by Kamalakar (talk | contribs) (Created page with "మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వె...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును



Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును వివిధ రకములైన భావములు వున్నాయి భౌతిక భావము ,బావములలో ఒకటి . ఇంతకు ముందే వివరించాము భౌతిక ప్రకృతి భగవానుని శక్తులలో ఒకదాని ప్రదర్శనము విష్ణు పురాణలో భగవంతుని సమస్త శక్తులు సంగ్రహముగ చెప్పబడినవి

విష్ణు శక్తిహ్ పరా ప్రోక్తా
క్షేత్ర జ్ఞాఖ్య తథ పర్
అవిద్య కర్మ సంఙ్ఞన్య
తృతీయ శక్తిర్ ఇష్యతే
(CC Madhya 6.154)
అన్ని శక్తులు , పరాస్య శక్తిర్ వివిధైవా శ్రూయతే (CC Madhya 13.65, purport) భగవంతునికి  వివిధ రకములైన శక్తులు  అసంఖ్యాక శక్తులు వున్నాయి. వాటిని  మనము ఊహించలేము కాని విజ్ఞానవంతులైన మహర్షులు , ముక్త జీవులు ఈ శక్తులను అధ్యయనం చేసినారు వారు సమస్త శక్తులను మూడు భాగములుగా మూడు శీర్షికలుగా సంగ్రహించారు మొదటిది....అన్ని శక్తులు విష్ణు శక్తి అన్ని శక్తులు భగవంతుని యొక్క వివిధ శక్తులు ఈ శక్తీ  పరా ఆధ్యాత్మికమైనది మరియు క్షేత్ర జ్ఞాఖ్య తథ పరా మరిహై జీవులు క్షేత్రజ్ఞ జీవులు ఉన్నత శక్తికి చెందినవారు ఇది భగవద్గితలో ధ్రువీకరించారు . మనము ఇంతకు ముందే వివరించాము ఇతర శక్తులు , భౌతిక శక్తీ తృతీయ కర్మ సంఙ్ఞన్య (CC Madhya 6.154) మిగతా శక్తీ తమో గుణములో వున్నది కావున అది భౌతిక శక్తీ . భౌతిక శక్తీ కూడా భగవద్గితలో వున్నది (గూఢముగా వున్నది ) మరణ సమయమున మనము భౌతిక శక్తిలో ఉండవచ్చును లేదా భౌతిక ప్రపంచములో లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును ఇదే నియమము .భాగవద్గిత చెపుతుంది
యం యం వాపి స్మరన్ భావం
త్యజతి అంతే కలెవరం
తమ్ తమ్ ఈవైతి కౌంతేయ
సదా తద్ భావ భావితః

(భగవద్గిత 8.6)

మనము ఈ విధముగా  ఆలోచించుటకు అలవాటు చేసుకున్నాము భౌతిక శక్తీ లేదా ఆధ్యాత్మిక శక్తీ ఈ రొండిటిలో ఒకటి ఈ ఆలోచనను ఎలా మార్చవలెను భౌతిక శక్తీ ఆలోచనను ఆధ్యాత్మిక ఆలోచనలోకి ఎలా మార్చవలెను ఆధ్యాత్మిక ఆలోచనకొరకు మనకు వేదిక్ గ్రంధములు వున్నాయి భౌతిక శక్తీ  ఆలోచన కొరకు  ఎనో గ్రంధాలు వున్నాయి వార్తాపత్రికలు, నవలలు, పత్రికలూ , కల్పనలు ఇంకా ఎన్నో వున్నాయి ఎన్నో సాహిత్యాలు  వున్నాయి . మన ఆలోచన అంత ఈ సాహిత్యాలలో నిమగ్నమై వున్నది అదే విధముగా మన ఆలోచనను ఆధ్యాత్మిక వాతావరణములోనికి మార్చుకోగలితే అప్పుడు మనము మన చదివే సామర్ధ్యాన్ని వేదిక్ గ్రంధములలోనికి  మార్చుకొనవలెను విజ్ఞానవంతులైన మహర్షులు ఇందువలన ఎన్నో వేదిక్ గ్రంధములను పురాణాలను రచించారు పురాణాలు కథలు కాదు . అవి చరిత్ర యొక్క సమాచారము ఛైతన్య చరితామృతలో  ఒక్క శ్లోకము ఈ విధముగా వున్నది అనాది బహిర్ముఖ జీవ కృష్ణ బులి గెల అట్టేవా కృష్ణ వేద పురాణ కైలా(CC Madhya 20.117). విస్మరణ స్వభావము కలిగిన జీవులు , బద్ధ జీవులు దేవాదిదేవునితో తమ సంబంధాన్ని విస్మరించినారు భౌతిక కర్మలను గూర్చి చింతించుటలో నిమగ్నమై యున్నారు వారి ఆలోచనలను ఆధ్యాత్మిక సామర్ద్యమునకు మరలుచుటకు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు , ఎన్నో వేదిక్ గ్రంధములను అందించారు వేదిక్ గ్రంధములను అనగా , తొలుత నాలుగు వేదాలుగా విభజించారు తరువాత వాటిని పురాణాలతో వివరించారు సామాన్య ప్రజల (స్త్రీలు శుద్రులు , వైశ్యులు ) కొరకు మహాభారతాన్ని ఇచ్చారు మహాభారతం నందే భగవద్గిత అందిచబడినది పిదప వేదిక్ సాహిత్యమును మొత్తాన్ని వేదాంత సూత్రముగా సంగ్రహించారు వేదాంత సూత్రము భవిష్యత్ కు మార్గదర్శకత్వం తానే శ్రీమద్ భాగవతమునకు సహజ వ్యాఖ్యానము రచించారు