TE/Prabhupada 1077 - భగవంతుడు సంపూర్ణుడు, ఆతని పేరు మరియు ఆతని మధ్య తేడా లేదు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1077 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes - Le...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 8: Line 8:
[[Category:TE-Quotes - Introduction to Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - Introduction to Bhagavad-gita As It Is]]
[[Category:Introduction to Bhagavad-gita As It Is in all Languages]]
[[Category:Introduction to Bhagavad-gita As It Is in all Languages]]
[[Category:Yoruba Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1076 - మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును|1076|TE/Prabhupada 1078 - మనస్సు ,బుద్ధిని రెండింటిని నిమగ్నం చేస్తూ ఇరవై నాలుగు గంటలు భగవంతుని తలుచుకోవాలి|1078}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 18: Line 21:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|qCI5UamcQiA|The Lord Being Absolute, There is No Difference Between His Name and Himself - Prabhupāda 1077}}
{{youtube_right|CLzvUIFWK7g|The Lord Being Absolute, There is No Difference Between His Name and Himself - Prabhupāda 1077}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>File:660220BG-NEW_YORK_clip21.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/660220BG-NEW_YORK_clip21.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 30: Line 33:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
శ్రీమద్ భగ్వతాంని 'భాష్యో అయాం బ్రహ్మ సూత్రానాం' అంటారు , బ్రహ్మ సూత్రాలుకు భష్యం అని అర్థం అధి 'వెదంత-సుత్రం' మెద సహజ భష్యం అధ్యాత్మిక్ సాహిత్యం ఎందుకంటే, మనం మన ఆలోచనని దేవుడు వైపు మళ్లించడానికి , 'తద్ భావ భావితహ్ సదా ' సదా తద్ భావ భావితహ్ ([[Vanisource:BG 8.6|భ.గి 8.6]]). ఎల్లప్పుడూ నియమితుడైన వాడు ....... ఉదాహరణకు ఒక భౌతికవాద ఎల్లప్పుడూ ఏదో దాంట్లో నిమగ్నమై ఉంటాడు .. చదవడానికి.... వార్తాపత్రిక , మాస పత్రికలు , మరియు కల్పనిక నవలలు , వంటి కొన్ని బౌథికవాధా సాహిత్యం మరియు చాలా శాస్త్రీయ లేదా తత్వాలు ఆలోచన యొక్క వివిధ కొనాల్లొ నిమగ్నమై ఉంటాడు అదేవిధంగా ,ఆ పఠనం సామర్థ్యంని మనం వేద సాహిత్యాలవంటిపై మనం బదిలి చెయ్యగలిగితే వ్యాశాధేవుడు దయ ద్వర ప్రసాధించబడిన మనం మన మరణం సమయంలో పరం దెవుడూని గుర్తుంచుకోవడానికి చాలా అవకాశం ఉంది ఆ దేవుడే స్వ్యంగా ఈ మార్గం సూచించారు. సూచించారు కాదు, అదే నిజమైన మర్గం నాస్త్య్ అత్ర సమ్న్షయహ్ ([[Vanisource:BG 8.5|భ.గి 8.5]]) నిస్సందేహంగా . దాని గురించి సందేహం లేదు తస్మాధ్,ఆ దెవుడు అందువలన సూచించారు, తస్మాధ్ సర్వెషు కాలెషు మామనుస్మర యుధ్య చ ([[Vanisource:BG 8.7|భ.గి 8.7]]) అతను అర్జునుడుకి సుచించాడు ‘మాం అనుస్మర యుధ్య చా’ " మీరు కేవలం నన్ను స్మరించండి ,ఇంకా మీ ప్రస్తుత వృత్తి విధిని ఆపెయండీ " ,అని అతను తెలపలేదు లేదు, అది సుచించలేదు , భగ్వంతుడు ఎప్పుడూ అసాధ్యమైంది సుచించడు ,గుర్తుంచుకొండి ఐహిక లోకం లొ, శరీరమును నిర్వహించడానికి ఒక పని చెయ్యాలి .ఆ పనే సాంఘిక క్రమం యొక్క నాలుగు విభాగాలుగా విభజించబడింది: బ్రాహ్మణా, క్షత్రియా, వైష్యా, షుద్రా. ఆ పనే సాంఘిక క్రమం యొక్క నాలుగు విభాగాలుగా విభజించబడింది: బ్రాహ్మణా, క్షత్రియా, వైష్యా, షుద్రా. సమాజంలో తెలివైన వర్గం వారు వేరే విధంగా పని చెస్తారు మరియు సమాజం యొక్క నిర్వాహకుడు(పరిపాలించే వారు) వర్గం, వారు కూడా వేరే విధంగా పని చెస్తారు అలాగే వర్తక సమాజం, ఉత్పాదక సమాజం, వారు కూడా వేరే విధంగా పని చెస్తారు మరియు కార్మిక వర్గం, వారు కూడా వేరే విధంగా పనిచేస్తున్నారు. ఈ మానవ సమాజంలో, కార్మికుడిగా, లేదా వర్తకుడిగా , లేదా రాజకీయనాయకుడుగా , నిర్వాహకులుగా లేదా అత్యంతోన్నత తెలివైన వర్గం సాహిత్య వృత్తిలొ, శాస్త్రీయ పరిశోధనలలొ అందరు ఎదొ ఒకా పనిలో నిమగ్నమై ఉన్నారు, ఒక పని ఉంది ,వునికి కోసం పోరాడుతున్నారు కాబట్టి భగ్వంతుడు " మీరు మీ వృత్తిని ఆపడానికి అవసరం లేదు అని సూచించింది, కానీ అదే సమయంలో మీరు నన్ను గుర్తుంచుకొండి " . మామ్మ్ అనుస్మారా ([[Vanisource:BG 8.7|భ.గి 8.7]]). అదే మరణం సమయంలో నన్ను స్మరించడానికి మీకు సహాయం చేస్తుంది మీరు ఎల్లప్పుడూ నన్ను గుర్తుపెట్టుకొని సాధన చెయ్యాలేకపోతే, మీ జీవన పోరాటంతొ పాటు, మర్ణం అప్పుడు అది (స్మరించటం) సాధ్యం కాదు. " సాధ్యంమే కాదు. ఇదే చైతన్య మహాప్రభు సలహా, ‘కీర్తనియా సదా హరిహ్’ ([[Vanisource:CC Adi 17.31|ఛైఛా అధి 17.31]]) కీర్తనియా సదా, ప్రతివారు ఎల్లప్పుడూ భగ్వంతుడి యొక్క పేరు జపం (చాంటింగ్) సాధన చేయాలి భగ్వంతుడు మరియు భగ్వంతుడు యొక్క పేరు భిన్నం కాదు అర్జునకి భగ్వంతుడు ఇక్కడ సుచిస్తున్నారు, ఏమిటంటే మామ్మ్ అనుస్మారా ([[Vanisource:BG 8.7|భ.గి 8.7]]), “ మీరు కేవలం నన్ను గుర్తుంచుకొండి “ మరియు చైతన్యమహాప్రభు యొక్క ఆదేశం ఏమిటంటే,"మీరు ఎల్లప్పుడూ క్రిష్ణ నామ జపం (చాంటింగ్) చేయాలి." ఇక్కడ క్రిష్ణుడు చెప్పుతున్నారు, “ మీరు ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకొండి “ లేదా క్రిష్ణుడుని గుర్తుంచుకొండి మరియు చైతన్యమహాప్రభు చెప్పారు ,"మీరు ఎల్లప్పుడూ క్రిష్ణ నామ జపం (చాంటింగ్) చేయాలి." కాబట్టి నిర్దిష్టటంగా క్రిష్ణుడు, ఇంకా క్రిష్ణుడి యొక్క నామం ఎలాంటి తేడా లేదు నిర్దిష్ట స్థితితీలొ ఒక విషయనికి ఇంక మరొక విషయం మధ్య వ్యత్యాసం లేదు. అదే నిర్దిష్ట (సంపూర్ణ) స్థితి కాబట్టి దెవుడు సంపూర్ణంగా ఉండటం, అతని పేరు మరియు అతని మధ్య ఎలాంటి తేడా ఉండదు. కాబట్టి మనం అలాగే సాధన చేయాలి, . తస్మాత్ సర్వేషు కాలేషు ([[Vanisource:BG 8.7|భ.గి 8.7]]). ఎల్లప్పుడూ , ఇరవై నాలుగు గంటలు, మనం మన జీవిత కార్యకలాపాలును పరివర్తిచ్చుకొవాలి ఎల్లప్పుడూ , ఇరవై నాలుగు గంటలు, మనం మన జీవిత కార్యకలాపాలును అనువర్తించుకొవలి ఇది ఎలా సాధ్యం ? అవును , అది సాధ్యమే . ఇది సాధ్యమే ఈ సంబంధములో ఆచార్యలు ఒక పచ్చి ఉదాహరణ ఇచ్చారు ఆ ఉదాహరణ ఏమిటి ? ఒక మహిళ మరొక పురుషుడుపై ఆసక్తి ఉంటే ఆమె భర్త కలిగియున్నా ఐనప్పటికీ, వేరొక పురుషుడుపై ఆసక్తి ఉంది విధమైన ఆసక్తి ఉంటే అది (సంబంధం) బలమైంది అవుతుంది. దిన్నే 'పరాకీయా రసా' అంటారు పురుషుడు లేదా స్త్రీ విషయంలో పురుషుడు తన భార్య కాకుండా మరో స్త్రీకు ఆకర్షితుడైతే లేదా స్త్రీ తన భర్త కాకుండా మరో పురుషుడు ఆకర్షితురాలైతే ఆసక్తి (ఆకర్షణా)చాలా బలమైంది, ఆసక్తి (ఆకర్షణా)చాలా బలమైంది కాబట్టి ఆచర్యులువారు, చెడ్డ వ్యక్తిత్వం ఉన్నా మహిళ ఉదాహరణ ఇచ్చారు ఎవ్వరికైతే వెరే వాళ్ళా భర్త మీదా ఆసక్తి(ఆకర్షణా) వుందొ, ఆమె వారి గురించే ఆలొచ్చిస్థుంది ,అదే సమయంలో ఆమె తన భర్తకు కుటుంబం వ్యవహారాలులొ చాలా బిజీగా ఉందని చూపిస్తుంది కనుక ఆమె భర్త ఆమె వ్యక్తిత్వంని సందేహించ్చాకాపొవచ్చు అందువలన ఆమె తన ప్రేమికుడుతో రాత్రి సమావేశం సమయం గుర్తుకుతెచ్చుకుంటుంది అయినప్పటికీ ,తను తనా గృహ పని చాలా చక్కగా చేస్తుంది అదేవిధంగా, ప్రతివారు శ్రీ కృష్ణని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి , తన ఐహిక విధులు చాలా చక్కగా నిర్వర్తిస్తూ కూడా ఆ అవకాశం ఉంది . దినికి ప్రేమ యొక్క ఒక చాలా బలమైన భావం అవసరం.
భగవంతుడు పరిపూర్ణుడు కనుక ఆయనకు మరియు అయన నామమునకు వత్యాసము లేదు శ్రీమద్భాగవతమున 'భాష్యోఽయాం బ్రహ్మ సూత్రానాం' అని అందురు అది వేదాంత సూత్రము యొక్క సహజ వ్యాఖ్యానము కావున సాహిత్యములన్నియు మన యొక్క ఆలోచనలకు మార్చుకున్నప్పుడు 'తద్భావ భావిత సదా' సదా తద్భావ భావిత ([[Vanisource:BG 3.6 | BG 3.6]]) ఎల్లప్పుడూ నిమగ్నమైనటువంటి వ్యక్తి....... ఏ రకముగానైతే భౌతిక వ్యక్తి ఎల్లప్పుడు భౌతిక సాహిత్యము నందు నిమగ్నమై ఉంటాడో ఉదాహరణకు వార్త పత్రికలు, పత్రికలు మరియు కాల్పనిక నవలలు మొదలుగునునవి మరియు అనేక వైజ్ఞానిక లేదా తత్వములు ఇవన్నియు కూడా వేరు వేరు స్థాయిలలో ఉన్న ఆలోచనలు అదేవిధముగా మనము మన చదివెడి సామర్థ్యాన్ని వైదిక సారస్వతముల వైపునకు మార్చు కొన్నచో వ్యాస భగవంతుడు ప్రవేశ పెట్టినట్టి, ఎంతో కరుణతో ప్రవేశ పెట్టినట్టి అప్పుడు మరణ సమయమున భగవంతుణ్ణి తలుచుకొనుట సుసాధ్యమగును అదియే భగవంతుడు మనకు సూచిస్తున్న ఏకైక మార్గము సూచన అనలేము అది వాస్తవం నాస్త్యత్ర అసంశయః ([[Vanisource:BG 8.5 | BG 8.5]]) అసంశయముగా దానియందు ఎట్టి సంశయము లేదు తస్మాత్ కావున భగవంతుడు సూచించిన దేమనగా "తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ" ([[Vanisource:BG 8.7 | BG 8.7]]) మామనుస్మర యుధ్య చ' అని అర్జునునకు ఆయన సలహా ఇచ్చెను నీ యొక్క విద్యుక్త ధర్మమును విడిచిపెట్టి సదా నన్నే సరళముగ స్మరింపుము అని ఆయన చెప్పలేదు కాదు అది సూచింపబడలేదు. ఆచరణము కానీ విషయమును భగవంతుడు ఎన్నడు సూచించడు ఈ భౌతిక ప్రపంచంలో శరీరము యొక్క పోషణ కొరకు ప్రతి ఒక్కరు పని చేయవలెను. సాంఘిక క్రమము ప్రకారము నాలుగు వర్గములుగా పని విభజన చేయబడినది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సమాజములో మేధావి తరగతికి చెందినవారు, వారు వేరొక రకముగా పని చేయుచున్నారు. సమాజములో పరిపాలన తరగతికి చెందినవారు, వారు కూడా వేరొక రకముగా పనిచేయుచున్నారు. వర్తక సమాజము, ఉత్పత్తి సమాజము వారు కూడా వేరొక రకముగా పని చేయుచున్నారు మరియు శ్రామిక వర్గము వేరొక రకముగా పనిచేయుచున్నారు మనవ సమాజము నందు వారు శ్రామిక వర్గముగా గాని, లేక వర్తక వర్గముగా గాని లేక రాజనీతుజ్ఞులు, పాలనాధికారులుగా గాని లేక ఉన్నత తరగతికి చెందిన సాహితీ వృత్తి యందున్న మేధావి తరగతికి చెందిన వ్యక్తులు, వైజ్ఞానిక పరిశోధకులు, ప్రతి ఒక్కరు ఏదో ఒక పనియందు నిమగ్నమయి ఉన్నారు, మరియు జీవన సంఘర్షణ కొరకు ప్రతి ఒక్కరు పని చేయవలసిందే
 
కావున భగవంతుడు ఇస్తున్న సలహా ఏమిటంటే ని యొక్క వృత్తిని విడువనవసరం లేదు, కానీ అదే సమయమునందు నీవు తలుచుకొనవచ్చు కూడా మామనుస్మర ([[Vanisource:BG 8.7 | BG 8.7]]) అది నిన్ను, మరణ సమయమునందు నన్ను గుర్తుంచుకొనుటకు అది నీకు సహాయపడును. నన్ను సదా గుర్తుంచుకొనుట అభ్యాసము చేయనట్లయితే నీ జీవన సంఘర్షణతో పాటుగా అపుడు అది సాధ్యము కాదు చైతన్యమహాప్రభు కూడా అదే విషయాన్ని సలహా ఇచ్చారు.కీర్తనీయ సదా హరి ([[Vanisource:CC Adi 17.3.1 | CC Adi 17.3.1]]) కీర్తనీయ సదా, ఎల్లప్పుడూ భగవన్నామమును జపించే అభ్యాసము ప్రతి ఒక్కరు చేయవలెను భగవన్నామములు మరియు భగవంతుడు అభిన్నములు కావున అర్జునునకు కృష్ణ భగవానుడు యిస్తున్న ఉపదేశము ఏమనగా 'మామనుస్మర' (భ.గీ 8.7) కేవలము నన్ను స్మరింపుము మరియు చైతన్యమహాప్రభువు భోదన ఏమనగా "నీవు ఎల్లప్పుడూ కృష్ణుని నామము జపించుము" ఇచ్చట కృష్ణుడు పలుకునది ఏమనగా "సదా నీవు నన్ను స్మరింపుము లేక నీవు కృష్ణుని స్మరింపుము మరియు చైతన్యమహాప్రభు చెప్పినది ఏమనగా "నీవు ఎల్లప్పుడూ కృష్ణ నామాన్ని జపించుము " కావున పరిపూర్ణ స్థాయిలో కృష్ణునికి, కృష్ణ నామము నడుమ ఎటువంటి బేధము లేదు పరిపూర్ణస్థాయి యందు ఒకదానికొకటి నడుమ వత్యాసము లేదు అదియే పరిపూర్ణస్థాయి కావున భగవంతుడు పరిపూర్ణుడు కనుక ఆయన, ఆయన నామము అభిన్నములు కావున ఆ విధముగా మనము అభ్యసించవలెను తస్మాత్ సర్వేషు కాలేషు ([[Vanisource:BG 8.7 | BG 8.7]]) నిరంతరము, 24 గం మన జీవితపు కార్యకలాపములను మనము మలుచుకొనవలెను ఏ విధముగానంటే యిరువది నాలుగు గంటలు మనము దానిని గుర్తుంచుకొనునట్లు అది ఎట్లా సాధ్యము? అవును, అది సాధ్యమే. అది సాధ్యమే. యిందు నిమిత్తము ఆచార్యులు ఒక అనిశ్చిత ఉదాహరణ ఇచ్చిరి మరి ఏమిటా ఉదాహరణ ? ఇక్కడ చెప్పినదేమిటంటే పరపురుషునికి ఆకర్షణమైన ఒక స్త్రీ ఆమె భర్తను కలిగి ఉన్నప్పటికీ ఆమె పరపురుషునికి బంధన కలిగి ఉన్నది మరియు రకమయినటువంటి బంధన మిక్కిలి బలమగును దీనినే పరకీయ రసమందురు పురుషుడు లేక స్త్రీ ఈ యిరువురి విషయమునందు భార్య తప్పించి ఒక వేళ పురుషుడు పర స్త్రీ యందు బంధన కలిగి ఉన్నట్లయితే లేక స్త్రీ భర్తను తప్పించి పర పురుషునితో బంధన కలిగి ఉన్నట్లయితే బంధన మిక్కిలి బలమైనది. బంధన మిక్కిలి బలమైనది కావున ఆచార్యులు దుర్గుణము కలిగిన స్త్రీ యొక్క ఉదాహరణను ఇచ్చెదరు ఎవరికి వేరొకరి భర్త యందు బంధనము ఉండునో అదే సమయమునందు ఆమె ఎల్లప్పుడూ తలుచుచుండును ఆమె ఎల్లప్పుడూ గృహ కార్యముల యందు తీవ్రముగా నిమగ్నమయి ఉన్నట్లుగా భర్తకు ప్రదర్శించును ఆ రకముగా భర్త తన శీలమును శంకించకుండనట్లుగా ఆ రకముగా రాత్రివేళ యందు తన ప్రియుడిని కలుసుకొను సమయము గురించి ఆమె సదా స్మరించును పైగా గృహ కర్యకలాపములన్ని చక్కగా నిర్వర్తిస్తూ అదే విధముగా పరమ పతి అయినట్టి శ్రీ కృష్ణుని ప్రతి ఒక్కరు స్మరించవలెను ఎల్లప్పుడు తన భౌతిక విధులను చక్కగా నిర్వర్తిస్తూ కూడా. అది సాధ్యమే. దానికి ఒక బలమయిన ప్రేమ పూర్వక ప్రేరణ అవసరం.  
 
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:12, 8 October 2018



660219-20 - Lecture BG Introduction - New York

భగవంతుడు పరిపూర్ణుడు కనుక ఆయనకు మరియు అయన నామమునకు వత్యాసము లేదు శ్రీమద్భాగవతమున 'భాష్యోఽయాం బ్రహ్మ సూత్రానాం' అని అందురు అది వేదాంత సూత్రము యొక్క సహజ వ్యాఖ్యానము కావున ఈ సాహిత్యములన్నియు మన యొక్క ఆలోచనలకు మార్చుకున్నప్పుడు 'తద్భావ భావిత సదా' సదా తద్భావ భావిత ( BG 3.6) ఎల్లప్పుడూ నిమగ్నమైనటువంటి వ్యక్తి....... ఏ రకముగానైతే భౌతిక వ్యక్తి ఎల్లప్పుడు భౌతిక సాహిత్యము నందు నిమగ్నమై ఉంటాడో ఉదాహరణకు వార్త పత్రికలు, పత్రికలు మరియు కాల్పనిక నవలలు మొదలుగునునవి మరియు అనేక వైజ్ఞానిక లేదా తత్వములు ఇవన్నియు కూడా వేరు వేరు స్థాయిలలో ఉన్న ఆలోచనలు అదేవిధముగా మనము మన చదివెడి సామర్థ్యాన్ని వైదిక సారస్వతముల వైపునకు మార్చు కొన్నచో వ్యాస భగవంతుడు ప్రవేశ పెట్టినట్టి, ఎంతో కరుణతో ప్రవేశ పెట్టినట్టి అప్పుడు మరణ సమయమున భగవంతుణ్ణి తలుచుకొనుట సుసాధ్యమగును అదియే భగవంతుడు మనకు సూచిస్తున్న ఏకైక మార్గము సూచన అనలేము అది వాస్తవం నాస్త్యత్ర అసంశయః ( BG 8.5) అసంశయముగా దానియందు ఎట్టి సంశయము లేదు తస్మాత్ కావున భగవంతుడు సూచించిన దేమనగా "తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ" ( BG 8.7) మామనుస్మర యుధ్య చ' అని అర్జునునకు ఆయన సలహా ఇచ్చెను నీ యొక్క విద్యుక్త ధర్మమును విడిచిపెట్టి సదా నన్నే సరళముగ స్మరింపుము అని ఆయన చెప్పలేదు కాదు అది సూచింపబడలేదు. ఆచరణము కానీ విషయమును భగవంతుడు ఎన్నడు సూచించడు ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరము యొక్క పోషణ కొరకు ప్రతి ఒక్కరు పని చేయవలెను. సాంఘిక క్రమము ప్రకారము నాలుగు వర్గములుగా పని విభజన చేయబడినది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సమాజములో మేధావి తరగతికి చెందినవారు, వారు వేరొక రకముగా పని చేయుచున్నారు. సమాజములో పరిపాలన తరగతికి చెందినవారు, వారు కూడా వేరొక రకముగా పనిచేయుచున్నారు. వర్తక సమాజము, ఉత్పత్తి సమాజము వారు కూడా వేరొక రకముగా పని చేయుచున్నారు మరియు శ్రామిక వర్గము వేరొక రకముగా పనిచేయుచున్నారు మనవ సమాజము నందు వారు శ్రామిక వర్గముగా గాని, లేక వర్తక వర్గముగా గాని లేక రాజనీతుజ్ఞులు, పాలనాధికారులుగా గాని లేక ఉన్నత తరగతికి చెందిన సాహితీ వృత్తి యందున్న మేధావి తరగతికి చెందిన వ్యక్తులు, వైజ్ఞానిక పరిశోధకులు, ప్రతి ఒక్కరు ఏదో ఒక పనియందు నిమగ్నమయి ఉన్నారు, మరియు జీవన సంఘర్షణ కొరకు ప్రతి ఒక్కరు పని చేయవలసిందే

కావున భగవంతుడు ఇస్తున్న సలహా ఏమిటంటే ని యొక్క వృత్తిని విడువనవసరం లేదు, కానీ అదే సమయమునందు నీవు తలుచుకొనవచ్చు కూడా మామనుస్మర ( BG 8.7) అది నిన్ను, మరణ సమయమునందు నన్ను గుర్తుంచుకొనుటకు అది నీకు సహాయపడును. నన్ను సదా గుర్తుంచుకొనుట అభ్యాసము చేయనట్లయితే నీ జీవన సంఘర్షణతో పాటుగా అపుడు అది సాధ్యము కాదు చైతన్యమహాప్రభు కూడా అదే విషయాన్ని సలహా ఇచ్చారు.కీర్తనీయ సదా హరి ( CC Adi 17.3.1) కీర్తనీయ సదా, ఎల్లప్పుడూ భగవన్నామమును జపించే అభ్యాసము ప్రతి ఒక్కరు చేయవలెను భగవన్నామములు మరియు భగవంతుడు అభిన్నములు కావున అర్జునునకు కృష్ణ భగవానుడు యిస్తున్న ఉపదేశము ఏమనగా 'మామనుస్మర' (భ.గీ 8.7) కేవలము నన్ను స్మరింపుము మరియు చైతన్యమహాప్రభువు భోదన ఏమనగా "నీవు ఎల్లప్పుడూ కృష్ణుని నామము జపించుము" ఇచ్చట కృష్ణుడు పలుకునది ఏమనగా "సదా నీవు నన్ను స్మరింపుము లేక నీవు కృష్ణుని స్మరింపుము మరియు చైతన్యమహాప్రభు చెప్పినది ఏమనగా "నీవు ఎల్లప్పుడూ కృష్ణ నామాన్ని జపించుము " కావున పరిపూర్ణ స్థాయిలో కృష్ణునికి, కృష్ణ నామము నడుమ ఎటువంటి బేధము లేదు పరిపూర్ణస్థాయి యందు ఒకదానికొకటి నడుమ వత్యాసము లేదు అదియే పరిపూర్ణస్థాయి కావున భగవంతుడు పరిపూర్ణుడు కనుక ఆయన, ఆయన నామము అభిన్నములు కావున ఆ విధముగా మనము అభ్యసించవలెను తస్మాత్ సర్వేషు కాలేషు ( BG 8.7) నిరంతరము, 24 గం మన జీవితపు కార్యకలాపములను మనము మలుచుకొనవలెను ఏ విధముగానంటే యిరువది నాలుగు గంటలు మనము దానిని గుర్తుంచుకొనునట్లు అది ఎట్లా సాధ్యము? అవును, అది సాధ్యమే. అది సాధ్యమే. యిందు నిమిత్తము ఆచార్యులు ఒక అనిశ్చిత ఉదాహరణ ఇచ్చిరి మరి ఏమిటా ఉదాహరణ ? ఇక్కడ చెప్పినదేమిటంటే పరపురుషునికి ఆకర్షణమైన ఒక స్త్రీ ఆమె భర్తను కలిగి ఉన్నప్పటికీ ఆమె పరపురుషునికి బంధన కలిగి ఉన్నది మరియు ఈ రకమయినటువంటి బంధన మిక్కిలి బలమగును దీనినే పరకీయ రసమందురు పురుషుడు లేక స్త్రీ ఈ యిరువురి విషయమునందు భార్య తప్పించి ఒక వేళ పురుషుడు పర స్త్రీ యందు బంధన కలిగి ఉన్నట్లయితే లేక స్త్రీ భర్తను తప్పించి పర పురుషునితో బంధన కలిగి ఉన్నట్లయితే ఆ బంధన మిక్కిలి బలమైనది. ఆ బంధన మిక్కిలి బలమైనది కావున ఆచార్యులు దుర్గుణము కలిగిన స్త్రీ యొక్క ఉదాహరణను ఇచ్చెదరు ఎవరికి వేరొకరి భర్త యందు బంధనము ఉండునో అదే సమయమునందు ఆమె ఎల్లప్పుడూ తలుచుచుండును ఆమె ఎల్లప్పుడూ గృహ కార్యముల యందు తీవ్రముగా నిమగ్నమయి ఉన్నట్లుగా భర్తకు ప్రదర్శించును ఆ రకముగా భర్త తన శీలమును శంకించకుండనట్లుగా ఆ రకముగా రాత్రివేళ యందు తన ప్రియుడిని కలుసుకొను సమయము గురించి ఆమె సదా స్మరించును పైగా గృహ కర్యకలాపములన్ని చక్కగా నిర్వర్తిస్తూ అదే విధముగా పరమ పతి అయినట్టి శ్రీ కృష్ణుని ప్రతి ఒక్కరు స్మరించవలెను ఎల్లప్పుడు తన భౌతిక విధులను చక్కగా నిర్వర్తిస్తూ కూడా. అది సాధ్యమే. దానికి ఒక బలమయిన ప్రేమ పూర్వక ప్రేరణ అవసరం.