"భగవద్గీతలో, స్పష్టంగా చెప్పబడింది "నా ప్రియమైన అర్జున, నీవు కూడా చాలా, చాలా జన్మలు పొందావు. నీవు కూడా..., ఎందుకంటే నీవు నా నిత్య సహచరుడివి, కాబట్టి నేను ఏ గ్రహం లోనైనా అవతారం తీసుకున్నప్పుడల్లా, నీవు కూడా నాతో ఉన్నావు. కాబట్టి నేను సూర్య గ్రహంలో అవతారం తీసుకున్నప్పుడు మరియు నేను ఈ భగవద్గీతను సూర్య-దేవుడికి చెప్పినప్పుడు, కూడా నీవు నాతో ఉన్నావు. కానీ దురదృష్టవశాత్తు, నీవు మర్చిపోయావు. ఎందుకంటే నీవు ఒక జీవునివి మరియు నేను పరమ దైవమును." అదే పరమ దైవం (మరియు నా) మధ్య వ్యత్యాసం ... నాకు గుర్తులేదు. మతిమరుపు నా స్వభావం."
|