TE/660803 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఈ శరీరాలు మన గత జీవితంలో మనం చేసిన పని యొక్క విభిన్న స్థితిగతుల ప్రకారం తయారవుతాయి. మరియు ఇప్పుడు మనం చేస్తున్న పనికి అనుగుణంగా తదుపరి శరీరం తయారవుతోంది. అయితే ఇక్కడ కృష్ణ అంటారు, కృష్ణుని దివ్యమైన లీలలు అర్థం చేసుకోగలిగిన వెంటనే, అతను చేసిన కార్యాల ప్రతిచర్య నుండి విముక్తి పొందుతాడు." |
660803 - ఉపన్యాసం BG 04.14-19 - న్యూయార్క్ |