TE/Prabhupada 0244 - మన తత్త్వం అంతా భగవంతునికి చెందుతుంది
(Redirected from TE/Prabhupada 0244 - మన తత్త్వం అంతా దేవుడికి చెంరుతుంది)
Lecture on BG 2.9 -- London, August 15, 1973
మరొక రోజు పారిస్ లో ఒక ప్రెస్ విలేఖరి నా వద్దకు వచ్చారు, సోషలిస్ట్ ప్రెస్. అందువల్ల నేను "మన తత్త్వం అంతా దేవుడికి చెంరుతుంది" అని తెలిపాను. కృష్ణుడు bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram ( BG 5.29) అని చెబుతాడు. నేను ఆనందించేవాడిని, భోక్తా,. భోక్తా అంటే ఆనందించేవాడు. కావునా bhoktāraṁ yajña-tapasāṁ. ఈ శరీరం పనిచేస్తున్నట్లుగానే. మొత్తం శరీరo పని చేస్తుంది, ప్రతిఒక్కరూ, జీవితమును ఆనందించాలి, కానీ ఆనందం ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది? ఆనందం కడుపు నుండి ప్రారంభమవుతుంది. మీరు కడుపులో తగినంత చక్కని ఆహారం పదార్దములు ఇవ్వoడి. తగినంత శక్తి ఉంటే, మనకు జీర్ణం అవ్వుతుంది. తగినంత శక్తి ఉంటే, అప్పుడు ఇతర ఇంద్రియాలు అన్నిబలంగా మారుతాయి. అప్పుడు మీరు ఇంద్రియ తృప్తిని ఆనందిస్తారు . లేకపోతే అది సాధ్యం కాదు. మీరు జీర్ణాము చేసుకోలేకపోతే .... నేను ఇప్పుడు ముసలి వాడిని. నేను జీర్ణం చేసుకోలేను. ఇంద్రియ ఆనందము అనే ప్రశ్నే లేదు. ఇంద్రియాల ఆనందం కడుపు నుండి ప్రారంభమవుతుంది. చెట్టు యొక్క పెరుగుదల తగినంత నీరు ఉంటే, వేరు నుండి ప్రారంభమవుతుంది. అందువలన చెట్లు pada- pa అని పిలువబడతాయి. అవి కాళ్ళు, మూలాల నుండి నీరు త్రాగాలి. , తల నుండి కాదు మనము తల నుండి తింటున్నట్లుగా. వివిధ ఏర్పాట్లు ఉన్నాయి. మనము నోటి నుండి తినవచ్చు, చెట్లు, అవి కాళ్ళ నుండి తింటాయి. కానీ ప్రతి ఒక్కరు తినవలెను. Āhāra-nidrā-bhaya-maithuna. తినడం ఉంది, మీరు మీ కాళ్ళతో లేదా మీ నోరు ద్వార లేదా మీ చేతుల్లతో తినవచ్చు. అయితే కృష్ణుడికైతే అయిన ఎక్కడి నుండైనా తినవచ్చు. అయిన చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ఎక్కడ నుండి అయిన తినగలడు. ఎందుకంటే అయిన పూర్తిగా ఆధ్యాత్మికము . అయిన తలలు కాళ్ళు, చెవులు కళ్ళ మధ్య వ్యత్యాసం లేదు.అది బ్రహ్మ సంహితలో వివరించారు,
- aṅgāni yasya sakalendriya-vṛttimanti
- paśyanti pānti kalayanti ciraṁ jaganti
- ānanda-cinmaya-sadujjvala-vigrahasya
- govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
- (Bs. 5.32)
కావున, ఈ శరీరంలోమన ఇంద్రియాల ఆనందము కడుపు నుండి ప్రారంభం కావాలి, అదేవిధంగా, చెట్టు వేరు నుండి చక్కగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, అదేవిధంగా, కృష్ణుడు అన్నిటి యొక్క మూలం, janmādy asya yataḥ ( SB 1.1.1) కృష్ణ చైతన్యము లేకుండా, కృష్ణుడిని తృప్తి పరుచకుండా, మీరు సంతోషంగా ఉండలేరు. ఇది పద్ధతి. అందుచేత కృష్ణుడు ఎలా సంతోష పెట్టవచ్చు? కృష్ణుడు సంతోషిస్తాడు ... మనము కృష్ణుడి కుమారులము, దేవుడు కుమారులము. అంతా కృష్ణుడి ఆస్తి. ఇది వాస్తవం. ఇప్పుడు, మనము కృష్ణుడి యొక్క ప్రసాదమును ఆనందించవచ్చు, ఎందుకంటే అయిన యజమాని , భోక్త, ఆనందించువాడు. ప్రతి ఒక్కటి కృష్ణుడికి మొదటి ఇవ్వాలి, ఆపై మీరు ప్రాసాదముగా తీసుకోవాలి. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఇది భగవద్గీతలో చెప్పబడింది. Bhuñjate te tv aghaṁ pāpaṁ ye pacanty ātma-kāraṇāt: ( BG 3.13) తాము తినడానికి వంట చేసుకొనేవారు తమ పాపమును తింటున్నారు. Bhuñjate te tv aghaṁ pāpaṁ ye pacanty ātma... Yajñārthāt karmaṇo 'nyatra loko' yaṁ karma... కృష్ణుడి కోసం అంతా చేయాలి. మీ తినడము కుడా ప్రతిదీ ఇంద్రియాల ఆనందము, మీరు ఆనందించ వచ్చు. కాని కృష్ణుడు ఆనందించన తర్వాత. అప్పుడు మీరు తినవచ్చు. అందువల్ల కృష్ణుడి నామము హృష్కికేశ. అయిన యజమాని. ఇంద్రియాల గురువు. మీరు స్వతంత్రంగా మీ ఇంద్రియాలను ఆనందించలేరు. కేవలం సేవకుల లాగే. సేవకులు ఆనందించలేరు. వంటగదిలో చాలా చక్కని ఆహారపదార్ధాలను తయారు చేసే వంట వాని వలె, కానీ అయిన ప్రారంభంలో తినలేడు. అది సాధ్యం కాదు. అప్పుడు అయిన తొలగించబడతాడు. మొదట యజమాని తీసుకోవాలి, ఆపై వారు అన్ని మంచి ఆహార పదార్థాలను ఆనందివచ్చు.