TE/Prabhupada 0408 - ఉగ్ర-కర్మ అంటే క్రూరమైన కార్యక్రమాలు
(Redirected from TE/Prabhupada 0408 - ఉగ్ర-కర్మ అంటే క్రూరమైన కార్యక్రమాలు.)
Cornerstone Laying -- Bombay, January 23, 1975
మనము పరిశ్రమల గురించి మట్లాడుతున్నట్లుగా. పరిశ్రమలు, అవి భగవద్గీతలో ఉగ్రకర్మగా ప్రస్తావించబడ్డాయి. ఉగ్ర-కర్మ అంటే క్రూరమైన కార్యక్రమాలు. జీవనోపాధి కోసం, మన నిర్వహణ అవసరం. ఆహార-నిద్ర-భయ-మయి ... ఈ శరీరం, భౌతిక శరీరం యొక్క ప్రాధమిక అవసరాలు. దీనికి, కృష్ణుడు అన్నాద్ భవంతి భూతాని అని ( BG 3.14) చెప్పాడు. అన్న - ఆహార ధాన్యాలు అంటే - మనకు అవసరం. అన్నాద్ భవంతి భూతాని. ఆ ఆహార ధాన్యాలు వ్యవసయం ద్వార చాలా తేలికగ ఉత్పత్తి చేయగలము. మరొక ప్రదేశంలో, కృష్ణ-గో-రక్ష-వాణిజ్య వైశ్య-కర్మ స్వభావజమ్( BG 18.44) మన నిర్వహణ కొరకు తగినంత ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయగలము, మొత్తం ప్రపంచం తగినంత భూమిని కలిగి ఉంది. నేను ప్రపంచవ్యాప్తంగ కనీసం పద్నాలుగు సార్లు ప్రయణించాను. గత ఎనిమిది సంవత్సరాల్లో, ప్రపంచవ్యాప్తంగ, అంతర్గతంగా కూడ నేను ప్రయణించాను. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ముఖ్యంగా ఆఫ్రికాలో, తగినంత భూమిని నేను చూశాను, మనము చాలా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయవచ్చు, ఈ ప్రస్తుత జనాభాకు జీవనావసరాలను పది రెట్లు సులభం చేయవచ్చు. పది సార్లు. ఆహార కొరత ఉండదు. కానీ కష్టంగా ఉంది మనం హద్దులు ఏర్పాటు చేసుకుని "ఇది నా భూమి." ఎవరైనా ఇలా అంటున్నారు, "ఇది అమెరికా, నా దేశం," "ఆస్ట్రేలియా, నా భూమి," ఆఫ్రికా, నా దేశం, "భారతదేశం, నా దేశం." ఈ "నాది" "నా." Janasya moho 'yam ahaṁ mameti ( SB 5.5.8) ఈ భ్రాంతిని అంటారు, "నేను" "నా." నేను ఈ శరీరం, ఇది నా ఆస్తి. ఈ భ్రాంతిని అంటారు. ఈ భ్రాంతి , మనము ఈ భ్రాంతి స్థితి లో నిలబడి ఉంటే, అప్పుడు మనము జంతువుల కంటే ఎక్కువేంకాదు.
- yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke
- sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ
- yat-tīrtha-buddhiḥ salile na karhicij
- janeṣu abhijñeṣu sa eva go-kharaḥ
- (SB 10.84.13)
గో అంటే ఆవు, ఖరః అంటే గాడిద. జీవితం యొక్క శారీరక భావనలో ఉన్నవారు, అహo మమేతీ ( SB 5.5.8) వారు ఈ గాడిదలు, ఆవులు కంటే మెరుగైన వారు కాదు జంతువులని అర్థం. ఇది జరుగుతోంది. నేను మీ సమయం చాలా తీసుకోను, కానీ నేను మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాను, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఉద్దేశ్యం ఉంది జంతువులు, ఆవులు గాడిదలు కావడం నుండి మానవ సమజాన్ని కాపాడండి. ఇది ఉద్యమం అంటే. వారు వారి నాగరికతను స్థాపించారు... ఇది భగవద్గీతలో జంతు లేదా అసుర నాగరికతగా చెప్పబడింది, అసుర నాగరికత ప్రారంభమే ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః అసుర , రాక్షస నాగరికత, మనకు ఏ విధంగా మార్గనిర్దేశం చేయాలనేది వారికి తెలియదు జీవితం యొక్క పరిపూర్ణత సాధించడానికి, ప్రవృత్తి నివృత్తి మనము తీసుకోకపోవచ్చు ఇది - అనుకూలమైన ప్రతికూలమైన. మానవ జీవితంలో... ప్రతి ఒక్కరికీ తెలుసు, "ఇది నాకు అనుకూలమైనది, ఇది నాకు ప్రతికూలంగా ఉంది." అసుర జన, రాక్షస వ్యక్తులు, వారికి ఇది తెలియదు, నాకు అనుకూలమైనదేది, నాకు ప్రతికూలమైనదేది . ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః న శౌచṁనాపి చాచారో పరిశుభ్రత లేదు, మంచి ప్రవర్తన లేదు. న సత్యమ్ తేషు విద్యతే ...: "వారి జీవితంలో వాస్తవము లేదు." ఇది ఆసురిక్. మనము చాలా సార్లు విన్నాము, "అసురాస్," "అసుర నాగరికత," "రాక్షసుల నాగరికత." ఇది ప్రారంభం.
- pravṛttiṁ ca nivṛttiṁ ca
- janā na vidur āsurāḥ
- na śaucaṁ nāpi cācāro
- na satyaṁ teṣu...
- (BG 16.7)
సత్యం,- అక్కడ వాస్తవము లేదు. మొదటి-తరగతి జీవితం అంటే బ్రాహ్మణుల జీవితం మాత్రమే. సత్యమ్ శౌచṁతపో. ప్రారంభం సత్యం. అసుర జీవితం అనేది సత్యం, వాస్తవము కాదు. మానవ సమాజంలో మొదటి తరగతి జీవితం, బ్రాహ్మణులు, సత్య శౌచṁతపో తితిక్ష ఆర్జవ ఆస్తిక్య జ్ఞాన విజ్ఞానమ్ . ఇది మొదటి తరగతి జీవితం.
మనకృష్ణ చైతన్య ఉద్యమం మొదటి తరగతి వ్యక్తులను సృష్టించడానికి ఉంది, ఆదర్శ, మొదటి తరగతి వ్యక్తులు సత్య శౌచṁతపో శమ దమ తితిక్ష తో ఉంటారు. ఇది దైవిక నాగరికత. ఈ దైవిక నాగరికత భారతదేశం మొత్తం ప్రపంచానికి ఇవ్వబడుతుంది. ఇది భారతదేశ ప్రత్యేక హక్కు. భారతదేశం మించి ఇతర దేశాల్లో, వారు దాదాపు ఆసురీ-జన ఉగ్ర కర్మ ఉన్నాయి. పరిశ్రమలు ఇతర ఉగ్ర కర్మలు - పాశ్చాత్య దేశాల నుండి వచ్చాయి. కానీ ఈ విధంగా ప్రజలు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. భగవద్గీత పదహారవ అధ్యాయంలో ఇది బాగా వివరించబడింది. దుస్పూర ఆకాంక్ష. ఈ భౌతిక అభివృద్ధి వల్ల వారి కోరిక ఎన్నటికీ సంతృప్తి చెందదు. వారికి తెలియదు. వారు మర్చిపోతున్నారు. మనము బొంబయిని ఎన్నుకున్నాము. బాంబే నగరం ఉత్తమ నగరం, భారతదేశంలో అభివృద్ధి చెందిన నగరం, భారతదేశం లో అత్యుత్తమ నగరం. ప్రజలు చాలా మంచివారు. వారు మతపరంగా ప్రేరేపించబడ్డారు. వారు సంపన్నమైనవారు. వారు చాలా చక్కగా మంచి విషయలు తీసుకుంటారు. అందువలన ఈ కేంద్రం బాంబేలో ప్రారంభించాలనుకున్నాను ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వ్యాప్తి కోసం. నా ప్రయత్నంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంతిమంగా ఇది విజయవంతం అవుతుంది. ఇది కృష్ణుడి కర్తవ్యము. నేటికి... దీని పునాది మూలస్తంభం రెండు సంవత్సరాల ముందు జరిగింది, కానీ ఆసురిక్ జన నుండి అనేక అడ్డంకులు ఉన్నాయి. ఇప్పుడు, ఏదో ఒక మార్గము ద్వార, మనము ఇటువంటి ఇబ్బందుల నుండి కొద్దిగా ఉపశమనం పొందాము. ఈ పవిత్ర దినాన ఈ శంకుస్థాపన మనం చేస్తున్నాం, మీరు మాతో చేరినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను