TE/Prabhupada 1071 - మనము భగవంతునితో సహకారించుటవలన మనం ఆనందంగా ఉండవచ్చును: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1071 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 10: Line 10:
[[Category:Telugu  Language]]
[[Category:Telugu  Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
 
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1070 - సేవ చేయుటయే జీవుని యొక్క నిత్య ధర్మము|1070|TE/Prabhupada 1072 - భౌతిక జగత్తును విడిచి శాశ్వత ధామములో మన శాశ్వత జీవితమును పొందుటకు|1072}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 19: Line 21:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|IkcVFxp-K2U|మనము_భగవంతునితో_సహకారించుటవలన_మనం_ఆనందంగా_ఉండవచ్చును&action<br/>- Prabhupāda 1071}}
{{youtube_right|cY5CELeJsN0|మనము_భగవంతునితో_సహకారించుటవలన_మనం_ఆనందంగా_ఉండవచ్చును&action<br/>- Prabhupāda 1071}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>File:660220BG-NEW_YORK_clip15.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/660220BG-NEW_YORK_clip15.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 31: Line 33:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
మనము భగవంతునితో సహచర్యమును పొందుట ద్వారాను , ఆయనకు సహకారమును ఇచ్చుట ద్వారాను, మనం ఆనందంగా ఉండవచ్చును. శ్రీకృష్ణుని నామము ప్రస్తావించినప్పుడు అది ఏ విధమైన మాట శాఖకు చెందిన నామమును సూచించుట కాదు అని మనం గుర్తుంచుకోవలసి ఉన్నది. "కృష్ణ" అను నామము అత్యున్నత ఆనందమని భావము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సర్వానంత నిధియనుయు లేదా ఆనంద బండాగారమనియు నిర్దారింపబడినాడు. మనమందరము ఆనందము కొరకే అర్రులు చాచియున్నాము. ఆనందమయో భ్యాసాత్ (వేదాంత సూత్ర 1.1.12). జీవులు లేక భగవానుడు, చైతన్యపూర్ణులమైయున్నాము, మన చైతన్యము ఆనందమును పొందుటకే. ఆనందము. భగవానుడు సర్వదా ఆనందమయుడు, కావున శ్రీకృష్ణుని సాహచార్యమును పొంది, అతనికి సహకరించినచో, అతని సాహచార్యములో భాగము పంచుకుని, ఆనంద భాగులు కాగలము. ఆనంద పూర్ణములైన తన లీలలను బృందావనము నందు ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రపంచమున అవతరించును. ఆ దేవదేవుడు బృందావనము నందున్నప్పుడు స్నేహితులైన గోప బాలురతో అతని కార్యములు, అతని గోపికలతో, ఇతర స్నేహితులతో, అతని ఇతర బృందావన వాసులతో మరియు అతని గోవులతో, చిన్నతనపు చేష్టలతో, అలా ప్రదర్శించిన లీలలన్నియును ఆనంద పూర్నములైయున్నవి. బృందావనము మొత్తము, బృందావనవాసులందరూ కృష్ణునితో మరియు. కృష్ణుని తప్ప అవ్యుని ఎరుగకుడిరి. శ్రీకృష్ణుడు సహితం తన తండ్రిని ఆపివేసెను, నంద మహారాజు చేసెడి ఇంద్ర పూజను, జనులు ఏ దేవతను కూడా పూజిమ్పనవసరము లేదనెడి సత్యమును స్థిరపరచ కోరినందున, దేవాదిదేవుడినే అర్పింపవలెను. జనుల చరమ లక్ష్యము భగవద్ధామమును చేరుటయే కావున. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గితయందలి పంచదశో‌ధ్యాయపు 6వ శ్లోకమున,  
మనము భగవంతునితో సహచర్యమును పొందుట ద్వారాను, ఆయనకు సహకారమును ఇచ్చుట ద్వారాను, మనం ఆనందంగా పొందవచ్చు. శ్రీకృష్ణుని నామము ప్రస్తావించినప్పుడు అది ఏ విధమైన శాఖకు చెందిన నామమును సూచించుట కాదు అని మనం గుర్తుంచుకోవలసి ఉన్నది. కృష్ణ అను నామము అత్యున్నత ఆనందమని భావము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సర్వానంద నిధి అనియు లేదా ఆనందభాండాగారమనియు నిర్దారింపబడినాడు. మనమందరము ఆనందము కొరకే అర్రులు చాచియున్నాము. ఆనందమయోఽభ్యాసాత్ (వేదాంత సూత్ర 1.1.12). జీవులు లేక భగవానుడు, చైతన్యపూర్ణులమైయున్నాము, మన చైతన్యము ఆనందమును పొందుటకే. ఆనందము. భగవానుడు సర్వదా ఆనందమయుడు, కావున శ్రీకృష్ణుని సాహచర్యమును పొంది, అతనికి సహకరించినచో, అతని సాహచర్యములో భాగము పంచుకుని, ఆనంద భాగులు కాగలము. ఆనంద పూర్ణములైన తన లీలలను బృందావనము నందు ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రపంచమున అవతరించును. ఆ దేవదేవుడు బృందావనము నందున్నప్పుడు స్నేహితులైన గోప బాలురతో అతని కార్యములు, అతని గోపికలతో, ఇతర స్నేహితులతో, అతని ఇతర బృందావన వాసులతో మరియు అతని గోవులతో, చిన్నతనపు చేష్టలతో, అలా ప్రదర్శించిన లీలలన్నియును ఆనంద పూర్ణములైయున్నవి. బృందావనము మొత్తము, బృందావనవాసులందరూ కృష్ణునితో మరియు. కృష్ణుని తప్ప అన్యుని ఎరుగకుండిరి. శ్రీకృష్ణుడు సహితం తన తండ్రిని ఆపివేసెను, నంద మహారాజు చేసెడి ఇంద్ర పూజను, జనులు ఏ దేవతను కూడా పూజింపనవసరము లేదని, దేవాదిదేవుడినే అర్పింపవలెను అనెడి సత్యమును స్థిరపరచ కోరినందున, జనుల చరమ లక్ష్యము భగవద్ధామమును చేరుటయే కావున. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గీత యందలి పంచదశో‌ధ్యాయపు 6వ శ్లోకమున,  
<div class="quote_verse">
 
:న తద్భాసయతే సూర్యో
:న తద్భాసయతే సూర్యో  
:న శశాంకో న పావకః  
:న శశాంకో న పావకః  
:యద్గత్వా న నివర్తంతే  
:యద్గత్వా న నివర్తంతే  
:తద్ధామ పరమం మమ
:తద్ధామ పరమం మమ  
:([[Vanisource:BG_15.6|భగవద్గిత  15.6]])
:([[Vanisource:BG 15.6 | BG 15.6]])  
</div>
 
సనాతన ఆకాశపు వర్ణన... మనము మాట్లాడేటప్పుడు మనమందరము ఆకాశము యొక్క భౌతిక భావనను కలిగియున్నాము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలగువాటి గురించి. సనాతన ఆకాసమునందు సూర్యుని అవసరము లేదని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః :([[Vanisource:BG_15.6|భగవద్గిత  15.6]]). సనాతన ఆకాశములో చంద్రుని అవసరం కూడా లేదు. న పావకః అంటే విద్యుత్తుగాని, ఏ విధమైన అగ్ని అవసరముగాని లేదు ఏలయన ఆ దేవదేవుని నుండి వెలువడుచున్న బ్రహ్మజ్యోతిచే ఆధ్యాత్మిక ఆకాశము ఇదివరకే ప్రకాశవంతమైనది. బ్రహ్మజ్యోతి, యస్య ప్రభా (బ్రహ్మ సంహిత 5.40) దివ్య ధమపు కాంతి రేకలు . ఈ రోజులలో జనులు ఇతర గ్రహములు చేరవలెనని ప్రయత్నించుచున్నారు, దేవదేవుని దివ్య ధామమును గురించి అవగతము చేసుకొనుట కష్టము కాదు. ఆధ్యాత్మిక ఆకాశములో దేవదేవుడు నివసించు ధామము గోలోకముగా తెలుపబడినది. బ్రహ్మసంహితలో ఆ ధామము ఎంతో సౌందర్యవంతముగా వర్ణింపబడినది, గోలోక యేవ నివసతి అఖిలాత్మ భూతః (బ్రహ్మసంహిత 5.37). భగవానుడు తన దివ్య ధామమైన గోకులములో నివసిస్తున్నపటికి, కాని అతను "అఖిలాత్మ భూతః" ఈ లోకము నుండి అతనిని చేరవచ్చును. దేవదేవుడు తన సహజమైన సచ్చిదానంద రూపమును ప్రదర్శించును, అంటే (సచ్చిదానంద విగ్రహ) (బ్రహ్మసంహిత 5.1), కాబట్టి మనము ఊహించుకొనవసరము లేదు ఊహా కల్మనమా అన్న ప్రశ్నయె లేదు.  
సనాతన ఆకాశపు వర్ణన... మనము మాట్లాడేటప్పుడు మనమందరము ఆకాశము యొక్క భౌతిక భావనను కలిగియున్నాము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలగు వాటి గురించి. సనాతన ఆకాశమునందు సూర్యుని అవసరము లేదని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ([[Vanisource:BG 15.6 | BG 15.6]]) సనాతన ఆకాశములో చంద్రుని అవసరం కూడా లేదు. న పావకః అంటే విద్యుత్తుగాని, ఏ విధమైన అగ్ని అవసరముగాని లేదు ఏలయన ఆ దేవదేవుని నుండి వెలువడుచున్న బ్రహ్మజ్యోతిచే ఆధ్యాత్మిక ఆకాశము ఇదివరకే ప్రకాశవంతమైనది. బ్రహ్మజ్యోతి, యస్య ప్రభా (బ్రహ్మ సంహిత 5.40) దివ్య ధామపు కాంతి రేఖలు. ఈ రోజులలో జనులు ఇతర గ్రహములు చేరవలెనని ప్రయత్నించుచున్నారు, దేవదేవుని దివ్య ధామమును గురించి అవగతము చేసుకొనుట కష్టము కాదు. ఆధ్యాత్మిక ఆకాశములో దేవదేవుడు నివసించు ధామము గోలోకముగా తెలుపబడినది. బ్రహ్మసంహితలో ఆ ధామము ఎంతో సౌందర్యవంతముగా వర్ణింపబడినది, గోలోక యేవ నివసతి అఖిలాత్మ భూతః (బ్రహ్మసంహిత 5.37). భగవానుడు తన దివ్య ధామమైన గోకులములో నివసిస్తున్నపటికి, కానీ అతను "అఖిలాత్మ భూతః" ఈ లోకము నుండి అతనిని చేరవచ్చును. దేవదేవుడు తన సహజమైన సచ్చిదానంద రూపమును ప్రదర్శించును, అంటే (సచ్చిదానంద విగ్రహ) (బ్రహ్మసంహిత 5.1), కాబట్టి మనము ఊహించుకొన అవసరము లేదు ఊహా కల్పన అనే ప్రశ్నయే లేదు.  
 
 
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 23:38, 1 October 2020



660219-20 - Lecture BG Introduction - New York

మనము భగవంతునితో సహచర్యమును పొందుట ద్వారాను, ఆయనకు సహకారమును ఇచ్చుట ద్వారాను, మనం ఆనందంగా పొందవచ్చు. శ్రీకృష్ణుని నామము ప్రస్తావించినప్పుడు అది ఏ విధమైన శాఖకు చెందిన నామమును సూచించుట కాదు అని మనం గుర్తుంచుకోవలసి ఉన్నది. కృష్ణ అను నామము అత్యున్నత ఆనందమని భావము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సర్వానంద నిధి అనియు లేదా ఆనందభాండాగారమనియు నిర్దారింపబడినాడు. మనమందరము ఆనందము కొరకే అర్రులు చాచియున్నాము. ఆనందమయోఽభ్యాసాత్ (వేదాంత సూత్ర 1.1.12). జీవులు లేక భగవానుడు, చైతన్యపూర్ణులమైయున్నాము, మన చైతన్యము ఆనందమును పొందుటకే. ఆనందము. భగవానుడు సర్వదా ఆనందమయుడు, కావున శ్రీకృష్ణుని సాహచర్యమును పొంది, అతనికి సహకరించినచో, అతని సాహచర్యములో భాగము పంచుకుని, ఆనంద భాగులు కాగలము. ఆనంద పూర్ణములైన తన లీలలను బృందావనము నందు ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రపంచమున అవతరించును. ఆ దేవదేవుడు బృందావనము నందున్నప్పుడు స్నేహితులైన గోప బాలురతో అతని కార్యములు, అతని గోపికలతో, ఇతర స్నేహితులతో, అతని ఇతర బృందావన వాసులతో మరియు అతని గోవులతో, చిన్నతనపు చేష్టలతో, అలా ప్రదర్శించిన లీలలన్నియును ఆనంద పూర్ణములైయున్నవి. బృందావనము మొత్తము, బృందావనవాసులందరూ కృష్ణునితో మరియు. కృష్ణుని తప్ప అన్యుని ఎరుగకుండిరి. శ్రీకృష్ణుడు సహితం తన తండ్రిని ఆపివేసెను, నంద మహారాజు చేసెడి ఇంద్ర పూజను, జనులు ఏ దేవతను కూడా పూజింపనవసరము లేదని, దేవాదిదేవుడినే అర్పింపవలెను అనెడి సత్యమును స్థిరపరచ కోరినందున, జనుల చరమ లక్ష్యము భగవద్ధామమును చేరుటయే కావున. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గీత యందలి పంచదశో‌ధ్యాయపు 6వ శ్లోకమున,

న తద్భాసయతే సూర్యో
న శశాంకో న పావకః
యద్గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ
( BG 15.6)

సనాతన ఆకాశపు వర్ణన... మనము మాట్లాడేటప్పుడు మనమందరము ఆకాశము యొక్క భౌతిక భావనను కలిగియున్నాము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలగు వాటి గురించి. సనాతన ఆకాశమునందు సూర్యుని అవసరము లేదని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ( BG 15.6) సనాతన ఆకాశములో చంద్రుని అవసరం కూడా లేదు. న పావకః అంటే విద్యుత్తుగాని, ఏ విధమైన అగ్ని అవసరముగాని లేదు ఏలయన ఆ దేవదేవుని నుండి వెలువడుచున్న బ్రహ్మజ్యోతిచే ఆధ్యాత్మిక ఆకాశము ఇదివరకే ప్రకాశవంతమైనది. బ్రహ్మజ్యోతి, యస్య ప్రభా (బ్రహ్మ సంహిత 5.40) దివ్య ధామపు కాంతి రేఖలు. ఈ రోజులలో జనులు ఇతర గ్రహములు చేరవలెనని ప్రయత్నించుచున్నారు, దేవదేవుని దివ్య ధామమును గురించి అవగతము చేసుకొనుట కష్టము కాదు. ఆధ్యాత్మిక ఆకాశములో దేవదేవుడు నివసించు ధామము గోలోకముగా తెలుపబడినది. బ్రహ్మసంహితలో ఆ ధామము ఎంతో సౌందర్యవంతముగా వర్ణింపబడినది, గోలోక యేవ నివసతి అఖిలాత్మ భూతః (బ్రహ్మసంహిత 5.37). భగవానుడు తన దివ్య ధామమైన గోకులములో నివసిస్తున్నపటికి, కానీ అతను "అఖిలాత్మ భూతః" ఈ లోకము నుండి అతనిని చేరవచ్చును. దేవదేవుడు తన సహజమైన సచ్చిదానంద రూపమును ప్రదర్శించును, అంటే (సచ్చిదానంద విగ్రహ) (బ్రహ్మసంహిత 5.1), కాబట్టి మనము ఊహించుకొన అవసరము లేదు ఊహా కల్పన అనే ప్రశ్నయే లేదు.