TE/Prabhupada 1077 - భగవంతుడు సంపూర్ణుడు, ఆతని పేరు మరియు ఆతని మధ్య తేడా లేదు

Revision as of 13:03, 22 April 2015 by Visnu Murti (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1077 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

శ్రీమద్ భగ్వతాంని 'భాష్యో అయాం బ్రహ్మ సూత్రానాం' అంటారు , బ్రహ్మ సూత్రాలుకు భష్యం అని అర్థం అధి 'వెదంత-సుత్రం' మెద సహజ భష్యం ఈ అధ్యాత్మిక్ సాహిత్యం ఎందుకంటే, మనం మన ఆలోచనని దేవుడు వైపు మళ్లించడానికి , 'తద్ భావ భావితహ్ సదా ' సదా తద్ భావ భావితహ్ (భ.గి 8.6). ఎల్లప్పుడూ నియమితుడైన వాడు ....... ఉదాహరణకు ఒక భౌతికవాద ఎల్లప్పుడూ ఏదో దాంట్లో నిమగ్నమై ఉంటాడు .. చదవడానికి.... వార్తాపత్రిక , మాస పత్రికలు , మరియు కల్పనిక నవలలు , వంటి కొన్ని బౌథికవాధా సాహిత్యం మరియు చాలా శాస్త్రీయ లేదా తత్వాలు ఆలోచన యొక్క వివిధ కొనాల్లొ నిమగ్నమై ఉంటాడు అదేవిధంగా ,ఆ పఠనం సామర్థ్యంని మనం వేద సాహిత్యాలవంటిపై మనం బదిలి చెయ్యగలిగితే వ్యాశాధేవుడు దయ ద్వర ప్రసాధించబడిన మనం మన మరణం సమయంలో పరం దెవుడూని గుర్తుంచుకోవడానికి చాలా అవకాశం ఉంది ఆ దేవుడే స్వ్యంగా ఈ మార్గం సూచించారు. సూచించారు కాదు, అదే నిజమైన మర్గం నాస్త్య్ అత్ర సమ్న్షయహ్ (భ.గి 8.5) నిస్సందేహంగా . దాని గురించి సందేహం లేదు తస్మాధ్,ఆ దెవుడు అందువలన సూచించారు, తస్మాధ్ సర్వెషు కాలెషు మామనుస్మర యుధ్య చ (భ.గి 8.7) అతను అర్జునుడుకి సుచించాడు ‘మాం అనుస్మర యుధ్య చా’ " మీరు కేవలం నన్ను స్మరించండి ,ఇంకా మీ ప్రస్తుత వృత్తి విధిని ఆపెయండీ " ,అని అతను తెలపలేదు లేదు, అది సుచించలేదు , భగ్వంతుడు ఎప్పుడూ అసాధ్యమైంది సుచించడు ,గుర్తుంచుకొండి ఈ ఐహిక లోకం లొ, శరీరమును నిర్వహించడానికి ఒక పని చెయ్యాలి .ఆ పనే సాంఘిక క్రమం యొక్క నాలుగు విభాగాలుగా విభజించబడింది: బ్రాహ్మణా, క్షత్రియా, వైష్యా, షుద్రా. ఆ పనే సాంఘిక క్రమం యొక్క నాలుగు విభాగాలుగా విభజించబడింది: బ్రాహ్మణా, క్షత్రియా, వైష్యా, షుద్రా. సమాజంలో తెలివైన వర్గం వారు వేరే విధంగా పని చెస్తారు మరియు సమాజం యొక్క నిర్వాహకుడు(పరిపాలించే వారు) వర్గం, వారు కూడా వేరే విధంగా పని చెస్తారు అలాగే వర్తక సమాజం, ఉత్పాదక సమాజం, వారు కూడా వేరే విధంగా పని చెస్తారు మరియు కార్మిక వర్గం, వారు కూడా వేరే విధంగా పనిచేస్తున్నారు. ఈ మానవ సమాజంలో, కార్మికుడిగా, లేదా వర్తకుడిగా , లేదా రాజకీయనాయకుడుగా , నిర్వాహకులుగా లేదా అత్యంతోన్నత తెలివైన వర్గం సాహిత్య వృత్తిలొ, శాస్త్రీయ పరిశోధనలలొ అందరు ఎదొ ఒకా పనిలో నిమగ్నమై ఉన్నారు, ఒక పని ఉంది ,వునికి కోసం పోరాడుతున్నారు కాబట్టి భగ్వంతుడు " మీరు మీ వృత్తిని ఆపడానికి అవసరం లేదు అని సూచించింది, కానీ అదే సమయంలో మీరు నన్ను గుర్తుంచుకొండి " . మామ్మ్ అనుస్మారా (భ.గి 8.7). అదే మరణం సమయంలో నన్ను స్మరించడానికి మీకు సహాయం చేస్తుంది మీరు ఎల్లప్పుడూ నన్ను గుర్తుపెట్టుకొని సాధన చెయ్యాలేకపోతే, మీ జీవన పోరాటంతొ పాటు, మర్ణం అప్పుడు అది (స్మరించటం) సాధ్యం కాదు. " సాధ్యంమే కాదు. ఇదే చైతన్య మహాప్రభు సలహా, ‘కీర్తనియా సదా హరిహ్’ (ఛైఛా అధి 17.31) కీర్తనియా సదా, ప్రతివారు ఎల్లప్పుడూ భగ్వంతుడి యొక్క పేరు జపం (చాంటింగ్) సాధన చేయాలి భగ్వంతుడు మరియు భగ్వంతుడు యొక్క పేరు భిన్నం కాదు అర్జునకి భగ్వంతుడు ఇక్కడ సుచిస్తున్నారు, ఏమిటంటే మామ్మ్ అనుస్మారా (భ.గి 8.7), “ మీరు కేవలం నన్ను గుర్తుంచుకొండి “ మరియు చైతన్యమహాప్రభు యొక్క ఆదేశం ఏమిటంటే,"మీరు ఎల్లప్పుడూ క్రిష్ణ నామ జపం (చాంటింగ్) చేయాలి." ఇక్కడ క్రిష్ణుడు చెప్పుతున్నారు, “ మీరు ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకొండి “ లేదా క్రిష్ణుడుని గుర్తుంచుకొండి మరియు చైతన్యమహాప్రభు చెప్పారు ,"మీరు ఎల్లప్పుడూ క్రిష్ణ నామ జపం (చాంటింగ్) చేయాలి." కాబట్టి నిర్దిష్టటంగా క్రిష్ణుడు, ఇంకా క్రిష్ణుడి యొక్క నామం ఎలాంటి తేడా లేదు నిర్దిష్ట స్థితితీలొ ఒక విషయనికి ఇంక మరొక విషయం మధ్య వ్యత్యాసం లేదు. అదే నిర్దిష్ట (సంపూర్ణ) స్థితి కాబట్టి దెవుడు సంపూర్ణంగా ఉండటం, అతని పేరు మరియు అతని మధ్య ఎలాంటి తేడా ఉండదు. కాబట్టి మనం అలాగే సాధన చేయాలి, . తస్మాత్ సర్వేషు కాలేషు (భ.గి 8.7). ఎల్లప్పుడూ , ఇరవై నాలుగు గంటలు, మనం మన జీవిత కార్యకలాపాలును పరివర్తిచ్చుకొవాలి ఎల్లప్పుడూ , ఇరవై నాలుగు గంటలు, మనం మన జీవిత కార్యకలాపాలును అనువర్తించుకొవలి ఇది ఎలా సాధ్యం ? అవును , అది సాధ్యమే . ఇది సాధ్యమే ఈ సంబంధములో ఆచార్యలు ఒక పచ్చి ఉదాహరణ ఇచ్చారు ఆ ఉదాహరణ ఏమిటి ? ఒక మహిళ మరొక పురుషుడుపై ఆసక్తి ఉంటే ఆమె భర్త కలిగియున్నా ఐనప్పటికీ, వేరొక పురుషుడుపై ఆసక్తి ఉంది ఈ విధమైన ఆసక్తి ఉంటే అది (సంబంధం) బలమైంది అవుతుంది. దిన్నే 'పరాకీయా రసా' అంటారు పురుషుడు లేదా స్త్రీ విషయంలో పురుషుడు తన భార్య కాకుండా మరో స్త్రీకు ఆకర్షితుడైతే లేదా స్త్రీ తన భర్త కాకుండా మరో పురుషుడు ఆకర్షితురాలైతే ఆ ఆసక్తి (ఆకర్షణా)చాలా బలమైంది, ఆ ఆసక్తి (ఆకర్షణా)చాలా బలమైంది కాబట్టి ఆచర్యులువారు, చెడ్డ వ్యక్తిత్వం ఉన్నా మహిళ ఉదాహరణ ఇచ్చారు ఎవ్వరికైతే వెరే వాళ్ళా భర్త మీదా ఆసక్తి(ఆకర్షణా) వుందొ, ఆమె వారి గురించే ఆలొచ్చిస్థుంది ,అదే సమయంలో ఆమె తన భర్తకు కుటుంబం వ్యవహారాలులొ చాలా బిజీగా ఉందని చూపిస్తుంది కనుక ఆమె భర్త ఆమె వ్యక్తిత్వంని సందేహించ్చాకాపొవచ్చు అందువలన ఆమె తన ప్రేమికుడుతో రాత్రి సమావేశం సమయం గుర్తుకుతెచ్చుకుంటుంది అయినప్పటికీ ,తను తనా గృహ పని చాలా చక్కగా చేస్తుంది అదేవిధంగా, ప్రతివారు శ్రీ కృష్ణని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి , తన ఐహిక విధులు చాలా చక్కగా నిర్వర్తిస్తూ కూడా ఆ అవకాశం ఉంది . దినికి ప్రేమ యొక్క ఒక చాలా బలమైన భావం అవసరం.